SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nayanthara Vignesh Shivan Enjoying Honeymoon In Thailand Photos Goes Viral

Nayanthara: భర్తతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. ఫొటోస్ వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 20 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayanthara: భర్తతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. ఫొటోస్ వైరల్!

కోలీవుడ్ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌ లో జూన్‌ 9న అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. నయన్-విఘ్నేశ్ వివాహానికి సినిమా ఇండస్ట్రీలోనే ఎందరో ప్రముఖులు, సూపర్ స్టార్లు హాజరయ్యారు. ప్రస్తుతం నయన్‌- విఘ్నేశ్‌ దంపతులు థాయ్‌లాండ్ లో హనీమూన్ ఎంజాయ్‌ చేస్తున్నారు. నయనతార తన సోషల్ మీడియా ఖాతాల్లో విఘ్నేశ్‌ తో కలిసున్న ఫొటోలను షేర్‌ చేసింది. ‘నీ తోడు దొరకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా.. హార్ట్‌ సింబల్స్‌ పెట్టుకొచ్చింది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

సినిమాల విషయానికి వస్తే.. నయనతార లీడ్‌ రోల్‌ లో నటించిన O2 సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో జూన్‌ 17న విడుదలైంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నయనతార మొత్తం 5 సినిమాల్లో నటిస్తోంది. గోల్డ్ అనే మలయాళం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్ లో ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్‌ లో ఇరైవాన్, కనెక్ట్ అనే సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. హిందీలో జవాన్‌ సినిమాలో నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. నయన్‌-విఘ్నేశ్‌ వెకేషన్‌ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WikkiNayan 🫶🏻 Just 💞 Bliss 😇 pic.twitter.com/ZUkaDAjchZ

— Nayanthara✨ (@NayantharaU) June 20, 2022

#vacation #Thailand 🫶🏻 #WikkiClicks 📸 pic.twitter.com/Y2cByV4T6g

— Nayanthara✨ (@NayantharaU) June 20, 2022

HUSBAND & WIFE #WikkiNayan #WikkiNayanWedding pic.twitter.com/EjNQU6Krla

— Nayanthara✨ (@NayantharaU) June 9, 2022

JUNE 09 🫶🏻💐👩‍❤️‍👨 #WikkiNayan #WikkiNayanWedding pic.twitter.com/wc5UzO8OHi

— Nayanthara✨ (@NayantharaU) June 9, 2022

  • ఇదీ చదవండి: యాంకర్ అనసూయ హాట్ డ్యాన్స్! వీడియో వైరల్!
  • ఇదీ చదవండి: మేజర్ హీరోయిన్‌తో ప్రేమలో అక్కినేని నాగచైతన్య?

Tags :

  • latest tollywood news
  • Nayanthara
  • Nayanthara Vignesh Shivan
  • Thailand
  • Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

  • ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్

    ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్

  • నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

    నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam