ఇప్పటికే రకరకాల వైరస్ లతో పోరాడుతోన్న మానవాళికి మరో ముప్పు పొంచివుంది. అదే.. కలుషితం. నిలబడే నేల, తాగే నీరు, పీల్చే గాలి, వెలిగే నిప్పు, శబ్దాలను ఊటంకించే ఆకాశం సైతం కలుషితమవుతున్నాయి. ఇది రాను.. రాను.. ప్రజల ప్రాణాలను హరించేలానే ఉంది.
సెలబ్రిటీలు ఏ వెకేషన్ కు వెళ్లినా, ఏ చిన్న వేడుక చేసుకున్నా గానీ తమ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఉంటారు. ఇక కొంత మంది హీరోయిన్ లు అయితే తమ అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా హాట్ హాట్ బికినీ పిక్స్ తో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
ఇటీవల ట్రాన్స్ జెండర్లు తమకు న చ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయా రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. ఒకప్పుడు సమాజంలో ఎన్నో ఛీత్కారాలకు గురైన వారు ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నారు. ట్రాన్స్ జెండర్లకు ఇప్పటికే అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సర్వ సాధారణం. కొన్ని సమయాల్లో వివాహేతర సంబంధాలు ఇద్దరి మధ్యా గొడవలకు దారి తీస్తుంటాయి. అయితే, కొంతమంది మగాళ్లు ఏవో కారణాల వల్ల వ్యభిచార గృహాలకు వెళ్లి తమ కోరికెల్ని తీర్చుకుంటూ ఉంటారు. ఇదే ఓ మహిళ జీవితంలో పెను మార్పు తెచ్చింది. ఆమెను ఓ వేశ్యగా మార్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన కొన్ని నెలలు భార్యాభర్తల మధ్య కాపురం […]
బుల్లితెర గ్లామర్ బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ పేరు ఖచ్చితంగా ఉంటుంది. పేరుకే బుల్లితెర యాంకర్ అయినా.. వెండితెర హీరోయిన్స్ ని మించిన రేంజ్ లో విష్ణుప్రియ అందాలను షో చేస్తుంటుంది. గతంలో టీవీ షోలు చేసేటప్పుడు నార్మల్ గానే ఉండేది. కానీ.. ఎప్పుడైతే షోలు ఆపేసిందో అప్పటినుండి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ కి అందాల ట్రీట్ ఇస్తోంది. అంతెందుకు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కాబట్టి.. కొద్దికాలంగా విష్ణుప్రియ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు […]
సాధారణంగా బస్సు, రైలు ప్రయాణ సమయంలో సీటు కోసం గొడవలు జరగడం మనం అనేకం చూశాం. సీటు నాది అంటే నాదని ఒకరినొకరు పిచ్చపిచ్చగా తన్నుకోవడం చూశాం. అలానే కిటీకి పక్కన సీటు విషయంలో కూడా జుట్లు పట్టుకుని మరీ కొట్టుకోవడం చూశాము?. అయితే విమానంలో అలా సీటు కోసం గొడవ పడటం ఎప్పుడైనా చూశాం. అసలు విమానంలో ఎవరి సీటు వారికే ఉంటాది కదా? మరీ సీటు కోసం గొడవ ఎందుకు వస్తుంది?. అనే సందేహం […]
‘టైటానిక్..’ 1997లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరకీ తెలిసిందే. ‘ది ఎవర్ గ్రీన్’ లవర్ స్టోరీగా నిలిచిపోయిన ఈ చిత్రం.. ప్రపంచంలోనే అతిపెద్దదైన టైటానిక్ షిప్ సముద్రంలో ఎలా మునిగిపోయింది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అయితే.. ఈ సినిమా కేవలం ఓ కథ కాదు.. నిజంగానే జరిగిందన్నది తెలిసిందే. 1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్, సౌథాంప్టన్ నుంచి 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన […]
భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవటం అన్నది తరచుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ముద్దు అనేది కొన్ని సెకన్లు పాటు పెట్టుకోవటం పరిపాటి. కానీ, అదే గనుక ఏకథాటిగా 58 గంటల పాటు పెట్టుకుంటే!.. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట ఈ ఆశ్చర్యానికి తెరతీసింది. అయితే, ఈ పని గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించటం కోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. 2013లో ‘‘రిప్లెస్ బిలీవ్ ఇట్ ఆర్‌నాట్’’ షో వాళ్లు థాయ్‌లాండ్‌లోని పటాయాలో […]
అదృష్టం అందరినీ వరించదు. ముఖ్యంగా లాటరీ వంటి విషయాల్లో నూటికి ఒకటి, రెండు శాతం మందికి మాత్రమే అదృష్టం వరిస్తూ ఉంటుంది. అయితే, వరించిన అదృష్టాన్ని పూర్తిగా ఆస్వాధించటానికి, ఆనందించటానికి కూడా అదృష్టం ఉండాలి. లేకపోతే పరిస్థితి థాయ్‌లాండ్‌కు చెందిన మనిత్ అనే వ్యక్తిలాగా తయారవుతుంది. కోటి రూపాయల లాటరీ తగిలిన ఆనందం అతడికి కొన్ని రోజులు కూడా ఉండలేదు. భార్య కారణంగా ఆవిరై, దిగమింగలేని బాధగా మిగిలిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. థాయ్‌లాండ్‌కు చెందిన మినిత్ […]
మనిషి డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులు చేయడానికైనా సిద్దపడుతున్నారు. జాలీ, దయా.. మంచి, మానవత్వం మరిచిపోయి డబ్బుకోసం ఎన్నో దారుణమైన పనులు చేస్తున్నాడు. ఓ వ్యక్తి డబ్బు కోసం ఏడాది వయసు ఉన్న పిల్ల గొరిల్లాను తల్లి నుంచి దూరం చేసి జూ నిర్వాహకులు అమ్మాడు. అప్పటి నుంచి దాని జీవితం అంధకారంగా మారిపోయింది.. ప్రపంచంలోని అత్యంత విషాదకరమైన గొరిల్లా 32 సంవత్సరాలకు పైగా ఎత్తైన మాల్‌పై నిర్మించిన జూలో మగ్గిపోతూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. […]