జాగా నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లపై ఆస్థి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ళ క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్.
శుక్రవారం మ్యారేజీ యానివర్సరీ సెలెబ్రేషన్స్ కోసం నయనతార, విగ్నేష్‌లు ఓ రూములో కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి ఫ్లూటుతో ఆ రూములోకి వచ్చాడు.
హీరోలతో సమానంగా నటిస్తున్నప్పటికీ.. వారితో పోల్చకుంటే రెమ్యునరేషన్‌తో పాటు సదుపాయాలు తక్కువ. అటువంటి సినిమా పరిశ్రమలోకి వచ్చిన ధ్రువ తార నయన తార. ఆమె వ్యవహార శైలి మిగిలిన నటీమణులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. రెమ్యునరేషన్ విషయంలో కూడా దక్షిణాది స్టార్ హీరోలతో సమానంగా తీసుకున్న నటిగా మారింది.
పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలు చేస్తూ ఉన్నారు. సినిమాలతో పాటు ఫ్యామిలీ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. భర్తతో కలిసి గుళ్లు, గోపురాలు, విదేశీ టూర్లు అంటూ తిరుగుతూ ఉన్నారు.
సినిమాలలో స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్స్ ఎలాంటి సన్నివేశాలైనా చేయడానికి రెడీ అయిపోతుంటారు. అలా స్టోరీ డిమాండ్ చేసే సన్నివేశాలలో.. అప్పుడప్పుడు హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు బికినీ వేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. అయితే.. సౌత్ లో బికినీ సన్నివేశాలు తక్కువ. బాలీవుడ్ లో అలా కాదు. దాదాపు అందరు హీరోయిన్స్ బికినీ వేసి ట్రీట్ ఇస్తుంటారు. అలా గతంలో బికినీ వేసిన సౌత్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు.
యాంకర్ రష్మి తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ లో రష్మి అచ్చం ఆ స్టార్ హీరోయిన్ లా ఉందంటున్నారు నెటిజన్లు. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య మాళవిక మోహనన్.. పేరు ప్రస్తావించకుండా నయనతారను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది. దానికి నయనతార కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మాళవిక మరోసారి నయనతారను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. అవి తీవ్ర దుమారం లేపడంతో నయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార భర్తకు అవమానం జరిగింది. దీంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భర్త అవమానాన్ని తన అవమానంగా భావించిన నయనతార ఆ స్టార్ హీరోకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆ స్టార్ హీరోపై పగతో రగిలిపోతోందట.
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాల పేరుతో కమిట్మెంట్ అడుగుతారని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, నటీమణులు, సీనియర్ నటీమణులు కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్మయి నుంచి బాలీవుడ్ లో రాధికా ఆప్టే వరకూ చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నామని అన్నారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో దీనికి వ్యతిరేకంగా మీటూ ఉద్యమాన్ని కూడా నడిపారు. ఈ ఉద్యమంలో చాలా మంది హీరోయిన్లు చేరి బయటకు వచ్చారు. […]
2022 ఏడాది ముంగిపు దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా అందరూ అసలు ఈ ఏడాది మొత్తం ఏం జరిగింది.. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలు ఏంటి? రాజకీయంగా, సినిమాపరంగా, దేశవ్యాప్తంగా ఏం జరిగింది అని వెతుకులాట మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించే ఎక్కువ అంశాలు ఉంటున్నాయి. అందుకే అసలు 2022లో ఏఏ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు? వాళ్లు ఎవరిని పెళ్లాడారు? అనే అంశాలను ఈ […]