రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందాన్ని కాపాడుకోవాలి, కథలు వినాలి, ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయాలి, సినిమాకి తగ్గట్టు తనను తాను మలచుకోవాలి.. ఒకటా రెండా ఇలా ఎన్నో పనులు ఉన్నాయి ఈ బ్యూటీకి. ఇన్ని పనులతో సతమతమవుతున్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించడానికి టైం ఎక్కడుతుంది చెప్పండి. కానీ ప్రముఖ జ్యోతిష్యుడైన వేణు స్వామి మాత్రం రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఏకంగా ఎంపీ అవుతుందని ఆయన అంటున్నారు. […]
ప్రతి ఏటా కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కేంద్రం ఉత్తమ చిత్రాలను, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ప్రకటించింది. ఈ 68వ జాతీయ సినిమా అవార్డుల జాబితా కోసం అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది మొత్తం ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో 30 భాషలకు చెందిన 305 సినిమాలు ఎంట్రీకి రాగా, నాన్ ఫీచర్ […]
క్రేజీ కాంబినేషన్స్ కి ఉండే క్రేజే వేరు. ఇలాంటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అందులోనూ కింద నుంచి పైకొచ్చిన ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఇక మామూలుగా ఉండదు. అలాంటి కాంబినేషనే ఇప్పుడు టాలీవుడ్ లో సెట్ అయ్యింది. అదే మెగా మాస్ కాంబో. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన మెగా మాస్ అప్ డేట్ బయటకు […]
సిరి హనుమంత్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోల్లో నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెబ్ సిరీస్, బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ కూడా అందుకుని.. సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్‌బాస్ ద్వారా ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ పాపులారిటీ తనపై ఎంతో నెగెటివిటీ చూపించింది. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో […]
Memes Viral On Vijay Devarakonda Latest Photo From Liger: ఇది సోషల్ మీడియా యుగం. మంచైనా, చెడైనా నిమిషాల్లో వైరలవుతుంది. ఇక సెలబ్రిటీలు చేసే పనుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ట్వీట్, పోస్ట్‌తో సంచలనం సృష్టించగలరు. ఇదుగో ఇదే పని చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఒకే ఒక్క ఫోటోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను నటిస్తున్న లైగర్ […]
గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్‌లకు సంబంధించి పలు వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. నరేష్-పవిత్రా లోకేష్ సహాజీవనం, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తెరమీదకు వచ్చారు. నరేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై నరేష్ ఘాటుగానే స్పందించాడు. అంతేకాక తన మూడో భార్య రమ్య మీద ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు డ్రైవర్‌తో సంబంధం ఉందని అన్నాడు. ఆమె […]
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో లైగర్ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. శారీరకంగా, మానసికంగా పూర్తిగా మారిపోయానని విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పేశాడు. ఇక సినిమా విజయం కోసం పూరి జగన్నాథ్ మాత్రం విజయ్‌తో నానా రకాల విన్యాసాలు చేయించినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ బోల్డ్ ఫోటోని రిలీజ్ చేశాడు పూరి. పూర్తిగా నగ్నంగా.. కేవలం పూల బోకే మాత్రమే […]
Vishal Response On Contesting In Kuppam Against Chandrababu Naidu: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉన్నప్పటికి.. అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కీలక నియోజకవర్గాల్లో.. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచో జోరుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన […]
Naresh shocking allegations On Third Wife Ramya Raghupathi: ప్రస్తుతం ఇండస్ట్రీలో మూడో భార్యతో నరేష్ విడాకులు, పవిత్రా లోకేష్‌తో ఆయన రిలేషన్ గురించి జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక నరేష్ పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేస్తున్నాడు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు ప్రచారం అవుతుండగా.. మరో వైపు పవిత్రా లోకేష్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటి మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య కూడా […]
హైపర్ ఆది.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రారంభంలో తన కామెడీ వీడియోలతో యూట్యూబ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు. ఇలా […]