SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Is Naga Chaitanya Dating Major Actress Sobhita Dhulipala

Naga Chaitanya: మేజర్ హీరోయిన్‌తో ప్రేమలో అక్కినేని నాగచైతన్య?

  • Written By: Dharani
  • Updated On - Mon - 20 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Naga Chaitanya: మేజర్ హీరోయిన్‌తో  ప్రేమలో అక్కినేని నాగచైతన్య?

అక్కినేని హీరో నాగ చైతన్య మరోసారి మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ లిస్ట్‌లో చేరిపోయారు. గతేడాది ఆయన భార్య సమంత నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు.. వీరి విడాకులుకు కారణాలు ఇవే అంటూ మీడియా, సోషల్‌ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఇక కొన్ని రోజుల క్రితం అక్కినేని అన్నదమ్ములిద్దరికి పెళ్లి సంబంధాలు కుదిరాయని.. ఇద్దరికి ఒకే వేదికపై వివాహాలు జరిపించేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఇవే కాక.. ప్రస్తుతం నాగ చైతన్య.. ఓ టాలీవుడ్‌ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కూడా జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మరో వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. నాగ చైతన్య.. టాలీవుడ్‌ హీరోయిన్‌ మాత్రమే కాక తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళతో డేటింగ్‌ చేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

ఓ హిందీ మీడియా కథనం ప్రకారం ప్రస్తుతం నాగచైతన్య.. హీరోయిన్‌ శోభిత ధూళిపాళతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ రాసుకొచ్చింది. దీని ప్రకారం ప్రస్తుతం చై హైదరాబాద్‌లో కొన్న కొత్త ఇంటికి శోభిత నుఆహ్వానించాడు. ఇద్దరు కలిసి కొన్ని గంటల పాటు.. ఆ ఇంటిలోనే గడిపారు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కారులో కలిసి బయటకు వెళ్లారని రాసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Journalist Swapna: రెండో పెళ్లి చేసుకోబోతున్న యాంకర్‌ స్వప్న అంటూ వార్తలు!

Nagachaithanya dating with major heroine sobitha viral

అంతేకాక మేజర్‌ ప్రమోషన్స్‌ కోసం శోభిత సిటీకి వచ్చిందని.. ఇక్కడ ఆమె స్టే చేసిన హోటల్‌కి చై పలు మార్లు వచ్చాడని సదరు కథనం పేర్కొంది. అంతేకాక రీసెంట్‌గా శోభిత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించగా.. కేవలం సన్నిహితులు మాత్రమే వచ్చారని.. వీరిలో చై కూడా ఉన్నట్లు సదరు వార్త కథనం పేర్కొంది. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే.. చై, శోభిత ధూళిపాళ దీనిపై స్పందించాల్సి ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Virata Parvam Movie: విరాటపర్వంకి దారుణమైన కలెక్షన్స్! శాపంగా మారిన సాయి పల్లవి!

Tags :

  • Dating
  • Latest Telugu Movie News
  • Naga Chaitanya
  • Sobhita Dhulipala
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అమ్మ ప్రోత్సాహంతో.. 100 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్!

అమ్మ ప్రోత్సాహంతో.. 100 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్!

  • సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

    సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

  • తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చిన హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల

    తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చిన హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల

  • Tamannaah Bhatia: ఇండస్ట్రీలో వాళ్ల నుంచి నన్ను రక్షిస్తాడు.. అందుకే అతనంటే ఇష్టం: తమన్నా

    ఇండస్ట్రీలో వాళ్ల నుంచి నన్ను రక్షిస్తాడు.. అందుకే అతనంటే ఇష్టం: తమన్నా

  • Shubman Gill: గిల్​తో డేటింగ్ రూమర్స్​పై సారా.. అతడితోనే జీవితాన్ని మొదలు పెడతానంటూ..!

    గిల్​తో డేటింగ్ రూమర్స్​పై సారా.. అతడితోనే జీవితాన్ని మొదలు పెడతానంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam