మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో రాణించిన అనేక మంది.. రాజకీయాల్లో ప్రవేశించి.. ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికి చాలా మంది నటీనటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అన్నది నార్త్‌తో పోలిస్తే.. దక్షిణాదిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి మొదలు మొదలు.. నేడు రోజా, ఉదయనిధి స్టాలిన్ వరకు ఎందరో రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు త్రిష […]
సాధారణంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా మంది ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. వెకేషన్‌కు వెళ్లడం.. లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గడపడం చేస్తారు. మరి కొందరు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇక సెలబ్రిటీలు అయితే న్యూఇయర్ వేడుకల కోసం విదేశాలకు చెక్కేస్తుంటారు. సెలబ్రేషన్స్ ముగిశాక.. తిరిగి వస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే.. ఆరోజున మంచి పనులు చేస్తారు. ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడమేనా.. ఒకసారి.. మన చుట్టూ ఉండే వారిని కూడా పలకరించి.. మన సంతోషాన్ని […]
కోలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో అట్లీ కుమార్ కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాలు నిర్మించి.. వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. తాజాగా అట్లీ.. షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జవాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ టీజర్ కూడా భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఇప్పుడు జవాన్ సినిమా చిక్కుల్లో పడినట్లు చెబుతున్నారు. జవాన్ కథ విషయంలో డైరెక్టర్ అట్లీపై ఓ నిర్మాత ఫిర్యాదు […]
నయనతార- విఘ్నేశ్ గత కొద్ది నెలలుగా ఈ పేర్లు అటు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే పెళ్లిబంధంతో ఒకటైన ఈ ప్రేమజంట ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. నయనతార పెళ్లి దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయ్యింది. నేట్‌ఫ్లిక్స్ అయితే దానిని డాక్యుమెంటరీగా విడుదల చేయబోతోంది. పెళ్లి తర్వాత రెండుసార్లు హనీమూన్‌కు వెళ్లిన ఈ జంట.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే వీళ్లు మాకు కవలలు పుట్టారు […]
స్టార్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా కవల మగ పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో సరోగసీ బ్యాన్ చేశారు.. మరి నయనతార నిబంధనలు పాటించకుండా ఎలా బిడ్డలను పొందారు అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. మరోసారి సరోగసీపై పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం సాగింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణ చేపడతామని వెల్లడించడమే కాక.. ఓ కమిటీని కూడా వేసింది. […]
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ ఆమె సొంతం. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. అలానే షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ ఏడాది నయనతార జీవితంలో వరుస సంతోషాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార.. ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. […]
లేడీ సూపర్ స్టార్ నయనతార.. జీవితంలో ఎంతో విలువైన, ఆనంద క్షణాలను గడుపుతోంది. నయనతార కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం, ఈ ఏడాది డైరకెట్ర్ విఘ్నేశ్‌ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేస్తూనే.. హనీమూన్ ట్రిప్పులకు వెళ్తూ జీవితాన్ని ఆశ్వాదిస్తున్నారు. అయితే తాజాగా నయన్- విఘ్నేశ్ తమ అభిమానులకు ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కవలల పిక్స్ పెట్టి.. మేం తల్లిదండ్రులు అయ్యాం అంటూ […]
నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన నాలుగు నెలలకే వీరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. కవల మగబిడ్డలకు తల్లిదండ్రులం అయ్యాం అంటూ విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే అందరూ షాకయ్యారు. అయితే సరోగసీ ద్వారా నయన్-విఘ్నేష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారని భావిస్తోన్నారు. ఆంగ్ల మీడియా కూడా సరోగసీ ద్వారానే నయనతార తల్లి అయినట్లు వార్తలు వెల్లడిస్తోంది. ఏది ఏమైనా తల్లిదండ్రులయిన […]
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు నయనతార. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచిపోయినా.. ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ ఏడాదే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నయనతార. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఏళ్లుగా ప్రేమలో ఉన్న నయన్.. తాజాగా ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న నయనతార.. ఆదివారం అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమకు కవల మగ పిల్లలు జన్మించారని […]
మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు అంటేనే ఒక పండగ. అలాంటి మెగాస్టార్ దసరా బరిలో దిగితే.. డబుల్ బొనాంజానే. దసరా సందర్భంగా గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ అయ్యింది. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటించారు. రీమేక్ రాజాగా పేరొందిన మోహన్ రాజా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. లూసిఫర్ రీమేక్ అన్న పేరుకే కానీ దాన్ని మరిపించేలా ఈ గాడ్ ఫాదర్ ని తెరకెక్కించడంతో.. ఈ సినిమా మొదటి ఆట […]