కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో జూన్ 9న అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. నయన్-విఘ్నేశ్ వివాహానికి సినిమా ఇండస్ట్రీలోనే ఎందరో ప్రముఖులు, సూపర్ స్టార్లు హాజరయ్యారు. ప్రస్తుతం నయన్- విఘ్నేశ్ దంపతులు థాయ్లాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. నయనతార తన సోషల్ మీడియా ఖాతాల్లో విఘ్నేశ్ తో కలిసున్న ఫొటోలను షేర్ చేసింది. ‘నీ తోడు దొరకడం నాకు […]
Nayanthara Vignesh Shivan: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ల పెళ్లి ఈ ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి హాజరైన సెలెబ్రిటీల ఫొటోలు కొన్ని సోషల్ […]