SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Nayanthara Vignesh Shivan Marriage Vignesh Peddamma Comments

Nayanthara Vignesh Shivan: నయన తారతో విగ్నేష్ పెళ్లి.. సొంత పెద్దమ్మ షాకింగ్‌ కామెంట్స్‌!

  • Written By: venkybandaru
  • Updated On - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayanthara Vignesh Shivan: నయన తారతో విగ్నేష్ పెళ్లి.. సొంత పెద్దమ్మ షాకింగ్‌ కామెంట్స్‌!

Nayanthara Vignesh Shivan: సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి ఈ ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌నుంచి సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి హాజరైన సెలెబ్రిటీల ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటితో పాటు ఓ మహిళ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ ఎవరో కాదు.. విగ్నేష్ శివన్‌ పెద్దమ్మ. ( WikkiNayanWedding: వైభవంగా నయనతార- విగ్నేష్ శివన్ పెళ్లి! ఫోటో వైరల్!)

విగ్నేష్ శివన్‌ తమ కుటుంబాన్ని పెళ్లికి పిలవలేదంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను విగ్నేష్ శివన్‌ సొంత పెద్దనాన్న భార్యను. ఈ రోజు పెళ్లని చెప్పారు. ఎలాగ ఉన్నా .. మమ్మల్ని పెళ్లికి పిలుస్తారని అనుకున్నా. అతను రానేలేదు.. మమ్మల్ని పెళ్లికి పిలవలేదు. ఏదోలా ఉంది. మా ఇంటికి విందుకు వచ్చినా సంతోషపడతా.. అది జరుగుతుందో లేదో అర్థం కావటం లేదు. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనుకున్నా.. ( Nayanthara Vignesh Shivan Marriage: వివాహ బంధంతో ఒక్కటయిన నయనతార-విఘ్నేష్‌ శివన్‌! ప్రత్యేక ఆకర్షణగా వాటర్‌ బాటిల్స్‌!)Vugneshపెళ్లికి పిలిస్తే కచ్చితంగా పోవాలనుకున్నా. అది కూడా జరగలేదు. మేము అతని గురించి ఆలోచిస్తున్నాము.. కానీ, అతను మా గురించి అలా అనుకుంటున్నాడో లేదో.. చిన్నప్పుడు ప్రతీ సెలవులకు తండ్రితో కలిసి మా ఇంటికి వచ్చేవాడు. ఎంతకాదనుకున్నా వాళ్ల పెద్దనాన్న రక్తమే కదా.. వాళ్ల అమ్మానాన్న అయినా మాకు మర్యాద ఇవ్వాలని చెప్పాల్సింది. ఏం చెప్పారో తెలీదు. అతను రాలేదు. కుల దైవం గుడికి తీసుకుపోదాం అని నేనే చెప్పా.. కానీ, నన్ను తీసుకెళ్లకుండానే వాళ్లు వెళ్లారు. బాధగా ఉంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, సొంత పెద్దమ్మను విగ్నేష్ పెళ్లికి పిలవకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


ఇవి కూడా చదవండి : Nayantara: కాబోయే భర్త కోసం నయన్ రూ.20 కోట్ల విలువైన సర్పైజ్ గిఫ్ట్!

Join Our Whatsapp Channel

Tags :

  • marriage
  • Movie News
  • Nayanthara Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam