SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » health » New Equipment For Unwanted Pregnancy

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. ఇకపై ఆ భయం ఉండదు!

అవాంఛిత గర్భం చాలామంది జీవితాల్లో ఇబ్బందలు కలిగేలా చేస్తోంది. చాలా మంది పెళ్లైన వెంటనే గర్భం దాల్చాలి అనుకోరు. అలాగే ఒక బిడ్డ తర్వాత రెండో బిడ్డ కోసం కాస్త సమయం తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో ఈ అవాంఛిత గర్భం పెద్ద సమస్యనే సృష్టిస్తుంది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 25 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సరికొత్త గర్భ నిరోధక సాధనం.. ఇకపై ఆ భయం ఉండదు!

పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలి చాలా మంది అనుకోరు. ఇంకొందరు ఒక బిడ్డ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి వారికి అవాంఛిత గర్భం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. సాధారణంగా గర్భం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి గర్భం దాల్చే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడు కొందరు అబార్షన్ ని ఎంచుకోగా.. ఇంకొందరు మాత్రం తప్పక గర్భాన్ని కొనసాగిస్తుంటారు. అయితే అబార్షన్ కి వెళ్తే స్త్రీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మార్కెట్ లో అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు సరికొత్త సాధనం ఒకటి మార్కెట్ లోకి వచ్చింది.

అవాంఛిత గర్భం ఎప్పటికైనా స్త్రీలకు పెద్ద సమస్యనే చెప్పాలి. వాళ్లు మెంటల్ గా సిద్ధంగా లేని సమయంలో, కొన్నాళ్లు గ్యాప్ తీసుకోవాలి అనుకున్న సమయంలో గర్భం దాలిస్తే అది లేనిపోని ఇబ్బందులను తెచ్చే అవకాశం ఉంటుంది. కొందరు గర్భం దాల్చకుండా ఆరోగ్య కరమైన పద్ధతులను పాటిస్తుంటే.. ఇంకొందరు మాత్రం గర్భం దాల్చకుండా ఉండేందుకు మాత్రలను వాడుతున్నారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. అలాంటి వారి కోసం ఇప్పుడు సరికొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. ఒక చిన్న సూదిలాంటి పరికరాన్ని మహిళలలు తమ మోచేతి పైభాగంలో అమర్చుకుంటే మూడేళ్ల వరకు మీకు అవాంఛిత గర్భం గురించి భయపడాల్సిన అవసరం ఉంటుంది.

pregnancy

ప్రయోగాల్లో ఈ విధానం ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ఇప్పటికే కృషి చేస్తోంది. ఈ పరికరాన్ని దాదాపు ఏడాదిపాటు 100 మంది మహిళలపై పరీక్షించారు. వారిలో కేవలం ఒక్కరి కంటే తక్కువ వైఫల్య రేటు ఉంది. మాత్రలు, ఇప్పటికే అమలులో ఉన్న గర్భనిరోధక పద్ధతులతో పోలిస్తే ఈ విధానం చాలా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పరికరం అమర్చేందుకు ఇప్పటికే స్టాఫ్ నర్సులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇది కేవలం ఇంజెక్షన్ చేసినట్లు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. చాలా విధానాలతో పోలిస్తే దీంతో సైడ్ ఎఫక్ట్స్ కూడా ఉండని తెలియజేస్తున్నారు.

ఇంక ఈ పరికరం ఎలా ఉంటుందంటే.. 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు, 2 నుంచి 4 మిల్లీమీటర్ల మందంతో ఈ పరికరం ఉంటుంది. దీనిని ఇంజెక్షన్ చేసిన విధంగానే మహిళల మోచేతి పైభాగన పైపొరలో అమరుస్తారు. దీనిని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అంటారు. ఈ సాధనం నుంచి గర్భం నిరోధించే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్.. మహిళ గర్భాశయం నుంచి అండం రిలీజ్ కాకుండా ఆపుతుంది. ఈ సాధనంతో మూడేళ్ల వరకు గర్భం దాల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు ఆ సాధనాన్ని తొలగించవచ్చు. ఈ పరికరం తొలగించిన 48 గంటల తర్వాత గర్భం దాల్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ సరికొత్త గర్భ నిరోధక సాధనం ఉపయోగకరమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • couple
  • equipment
  • health news
  • pregnancy
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • బహిరంగంగా రొమాన్స్ చేసిన లవర్స్ కి దిమ్మతిరిగే షాక్..

    బహిరంగంగా రొమాన్స్ చేసిన లవర్స్ కి దిమ్మతిరిగే షాక్..

  • పెళ్లి, ప్రెగ్నెన్సీపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్ళికి అదే అర్హత అంటూ..

    పెళ్లి, ప్రెగ్నెన్సీపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్ళికి అదే అర్హత అంటూ..

  • 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఐతే జాగ్రత్త..

    5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఐతే జాగ్రత్త..

  • Diabetes: పెరట్లోని చెట్ల ఆకులతోనే షుగర్ వ్యాధిని తగ్గిస్తున్న మహిళ!

    Diabetes: పెరట్లోని చెట్ల ఆకులతోనే షుగర్ వ్యాధిని తగ్గిస్తున్న మహిళ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam