అవాంఛిత గర్భం చాలామంది జీవితాల్లో ఇబ్బందలు కలిగేలా చేస్తోంది. చాలా మంది పెళ్లైన వెంటనే గర్భం దాల్చాలి అనుకోరు. అలాగే ఒక బిడ్డ తర్వాత రెండో బిడ్డ కోసం కాస్త సమయం తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో ఈ అవాంఛిత గర్భం పెద్ద సమస్యనే సృష్టిస్తుంది.
వ్యాయామాన్ని మీ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మందికి ఉదయాన్నే వాకింగ్ చేసే సమయం ఉండదు. జిమ్ కి వెళ్లడం అంటే ఇంక అయ్యే పని కాదు. అందుకే బడ్జెట్ లో లభిస్తున్న ఈ జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసుకుంటే మీకు నచ్చిన సమయంలో ఇంట్లోనే వ్యాయామం చేయచ్చు.
ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతూ మరణిస్తున్న ఎంతోమంది వైరస్ బాధితులు కోలుకోవడానికి. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.ఇక సరైన బెడ్ లు, ఆక్సిజన్ లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు సహాయం చేయడానికి ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో ఏకంగా వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ముందుకు వచ్చింది.హాలీవుడ్ దర్శకుడు జాక్ స్పైడర్ తో కలిసి 100 పడక […]
కరోనా సెకండ్ వేవ్‌పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్‌కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి […]