దేవతలు వయసు పెరగకుండా, చావు దరిచేరకుండా నిత్య యవ్వనంగా ఉండేందుకు అమృతం తాగుతారని పురాణాల్లో చెప్పారు. అమృతం తాగడం వల్ల వాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేవారట. అయితే మనుషులకు మాత్రం అలాంటి అమృతం అందుబాటులో లేదు. కానీ, రోజూ వ్యాయమం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కొందరు తమ వయసును పెరగకుండా చూసుకుంటున్నారు. వయసు పైబడకుండా సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అసలు వయసు పెరగకుండా ఉంటాలంటే ఏమైనా వైద్యాలు ఉన్నాయా అంటే టక్కున లేవనే చెబుతుంటారు. […]
మధుమేహం లేదా షుగర్.. ఏ పేరుతో పిలిచినా కూడా ఇది ఎంతో ప్రమాదమైన జబ్బు అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లి కడుపులో ఉండగానే పిల్లలకు షుగర్ వ్యాధి వస్తోంది. పెరుగుతున్న సాంకేతికత, అందుబాటులోకి వస్తున్న ఔషధాల వల్ల ప్రస్తుతం షుగర వ్యాధి మరీ అంత ప్రమాదం కాదు అనే నిపుణులు చెబుతుంటారు. అయితే రోజూ షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నా కూడా మీ జీవన విధానం కూడా ఎంతో ముఖ్యం. ఇన్సులిన్ తీసుకున్నాను కదా, మందులు […]
ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, రెండేళ్ల క్రితం మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆరోగ్యం అనగానే అందరికీ సలాడ్స్ కూడా గుర్తొస్తాయి. అయితే చాలామంది ఈ సలాడ్స్ తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు. సలాడ్స్ ఆరోగ్యకరమైన ఆహారమే కాదు.. […]
రక్తపోటు మారుతున్న జీవన విధానం వల్లనో, ఆరోగ్యం మీద శ్రద్ధ లేకనో ఇప్పుడు చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కొందరైతే అధిక రక్తపోటు బాధితులు అవుతున్నారు. అందుకు చాలా వరకు స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే తప్పులు, నిర్లక్ష్య ధోరణి వల్లనే అధిక రక్తపోటు బారిన పడుతుంటారు. అయితే రక్తపోటు ఉన్న వ్యక్తులు ఇవి ఫాలో అయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. మీరు శారీరకంగా కూడా ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా మారుతారు. ధూమపానం మానేయండి: […]
తిండి తినటంలో మనం చేసే పొరపాట్లు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. అన్నదే కాదు ఎలా తింటున్నాం అన్నది కూడా ముఖ్యమే. కొంతమంది చేతిని కడుక్కోవటం ఇష్టం లేకో.. వేరే కారణాల వల్లో స్పూనుతో భోజనం చేస్తూ ఉంటారు. ఇలా స్పూనుతో భోజనం చేయటం మంచిదేనా? లేక చెయ్యితో భోజనం చేస్తే మంచిదా.. ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయులు చేత్తో తిండి తినటం అన్నది కొన్ని […]
చలికాలంలో శరీర బరువు పెరుగుతుందా? పొట్ట ముందుకు వచ్చేసిందని తెగ బాధపడిపోతున్నారా? మీ సమస్యను ఇంట్లో వాళ్లకి, స్నేహితులకు చెబితే.. వారూ ఇదే విధంగా స్పందిస్తున్నారా..? ఇది మీ ఒక్కరి సమస్యే కాదూ, అనేక మంది ఎదుర్కొంటున్నదే. దానికి వాతావరణ పరిస్థితులని సరిపెట్టేసుకున్నా, శరీరంలో జరుగుతున్న మార్పులకు చూసి దిగులు చెందుతున్నాం. అలా అని నోరు కట్టేయగలమా, అంటే అదీ అసాధ్యం. నచ్చిన ఆహారాన్నికొలతలు వేసుకుని తినలేం. కానీ ఈ డిటాక్స్ డ్రింక్స్ తాగి టైర్ల లాంటి […]
పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు లోగిళ్లు.. పచ్చగా కలకళ్లాడతాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే.. పనులు ప్రాంరభమవుతాయి. ఇలు దులిపి.. శుభ్రం చేసుకుంటారు. పండుగ షాపింగ్ ప్రారంభిస్తారు. ఇక పండగ అంటే.. పిండివంటలు తప్పనిసరి. ఎంత పేదవారైనా సరే పండుగ పూట.. ఏదో ఒక పిండివంట తయారు చేసుకుంటారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం రెండు మూడు రకాల పిండి వంటలు తయారు చేస్తారు. […]
నేటి సమాజంలో అనేక అంతు చిక్కని వ్యాధులతో మానవాళి అల్లాడుతుంది. కాల క్రమంతో పాటు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అలానే అనువంశిక వ్యాధులు కూడా మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యల నివారణ కోసం శాస్త్రనిపుణులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. అలానే వ్యాధులకు చికిత్సా విధానాలను రూపొందిస్తుంటారు. అయితే ఈ ఔషధాలు ప్రయోగశాలను దాటి ఆసుపత్రుల్లో అడుగు పెట్టేందుకు దశాబ్ధాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా మనిషిని ఊరిస్తోన్న అలాంటి వైద్య విధానాల్లో కొన్ని […]
మారుతున్న కాలానికి తగ్గట్టు యువత జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా, సినిమాలు, వెబ్ సిరీస్ ల ప్రభావం వల్ల యువత పెడదారి పెడుతోంది. పెళ్లి అనే ఒక పవిత్ర బంధాన్ని.. వివాహేతర సంబంధాలు పెట్టుకుని అపవిత్రం చేసుకుంటున్నారు. ఈరోజుల్లో ప్రేమ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రేమ పేరుతో సహజీవనం కూడా చేసేస్తున్నారు. పెళ్లి తర్వాత జరగాల్సిన ముద్దు, ముచ్చట అన్నీ పెళ్ళికి ముందే జరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకుంటామన్న నమ్మకం […]
భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. మూడు ముళ్ల బంధం ఇద్దరు మనుషులను ఒకటి చేయడమే కాదు.. రెండు కుటుంబాలను ఏకం చేస్తుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తలు చేసే ప్రతి పని ఆ రెండు కుటుంబాల పరువు, పిల్లల భవిష్యత్ పై ప్రభావం చూపుతుంది. గతంలో అయితే ఈ భయాలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం సమాజంలో పరువు, ప్రతిష్ట వంటి వాటిని లెక్క చేయడం లేదు. క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వారిని మోసం చేయడం, నమ్మి వచ్చిన […]