పెళ్లయిన ప్రతి దంపతులు తమకు పిల్లలు పుట్టాలనే కోరుకుంటారు. కొందరికి త్వరగా సంతానం కలిగితే, మరికొందరికి మాత్రం కాస్త ఆలస్యంగా ఆ భాగ్యం కలుగుతుంది. పండంటి బిడ్డను తమకు ప్రసాదించు స్వామి అంటూ దంపతులతో పాటు వారి కుటుంబీకులు కూడా దేవుళ్లను వేడుకుంటారు. పిల్లలు పుట్టడం ఆలస్యమైతే ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదిస్తారు. ఏవైనా సంతానోత్పత్తి సమస్యలు ఉంటే చికిత్స చేయించుకుంటారు. కానీ కొందరు మాత్రం పిల్లలు పుట్టకపోతే స్త్రీలను హింసిస్తూ ఉంటారు. సంతానం కలగకపోవడానికి ఆడవాళ్లదే […]
ప్రేమ గురించి ఎంత చెప్పినా ఓ మాట మిగిలే ఉంటుంది. ప్రేమకు సరి హద్దులు ఉండవు.. కులాలు, మతాలు అడ్డురావు.. వయసు తేడా ఉండదు. ఇందుకు మన సమాజంలో చాలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. ఇండియాకు చెందిన అబ్బాయి, వేరే దేశం అమ్మాయిని పెళ్లి చేసుకోవటం.. 60 ఏళ్ల వృద్ధురాలిని 20 ఏళ్ల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవటం వంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ 18 ఏళ్ల యువకుడు, ఓ 30 […]
ప్రేమ పెళ్లిళ్లు, డేటింగ్, మీటింగ్, చాటింగ్ చేసిన తర్వాతే పెళ్లిళ్ల వరకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇలా డేటింగ్ చేస్తే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతుంటారు. అందుకే కొన్ని నెలలు, సంవత్సరాలు డేటింగ్ చేసుకుని తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇలా డేటింగ్ చేసిన తర్వాత కూడా పప్పులో కాలేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జంట అలా డేటింగ్ చేసి కూడా చేయకూడని తప్పు చేశారు. వాళ్లు […]
పెళ్లయిన జంట మధ్య ఆ సుఖం అనేది టూ వే ప్రాసెస్ లాగా ఉండాలి. ఇద్దరూ సంతోషాన్ని ఇచ్చి, పుచ్చుకోగలగాలి. అలా కాకపోతే జీవితం ఇబ్బందుల పాలవుతుంది. తర్వాతి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఎప్పుడూ ఒకరు మాత్రమే ఆనందాన్ని పొందుతుంటే.. వారి భాగస్వామికి బోర్‌కొడుతుంది. తర్వాతి కాలంలో వారు చికాకు పడే పరిస్థితి వస్తుంది. అలా కాకూడదంటే.. ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. అది ఇద్దరూ ఆడగలిగే ఓ అందమైన ఆటలా […]
ప్రస్తుత సమాజంలో ‘ఇసుంట రమ్మంటే.. ఇళ్లంతా నాదే’ అనే రకాలే ఎక్కువ. అందుకే కనిపెట్టారనుకుంటా మన వాళ్లు ఈ సామెతను. అచ్చంగా ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి నోయిడాలో జరిగింది. ఇల్లు ఖాళీగా ఉంచడం ఎందుకు.. కిరాయికి ఇస్తే కాస్తో కూస్తో డబ్బులు వస్తాయి కదా అనుకున్నారు ఆ దంపతులు. అలాగే అని ఓ యువతికి ఇల్లు అద్దెకి ఇచ్చారు. అదే వారు చేసిన పొరపాటు. ఇప్పుడు అదే వారికి పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది. మరి […]
నిత్యం దేశంలో ఎక్కడో ఒక్క చోట అక్రమ రవాణాకు సంబంధించి వార్తలు వినిపిస్తుంటాయి. అది ఎర్ర చందనం, ఆయుధాలు, యువతులు, గంజాయి.. ఇలా ఏదైనా కావాచ్చు. అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడిన కొందరు కేటుగాళ్లు అనేక అక్రమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయుధాలను అక్రమంగా దేశంలోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు, రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పడు తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో పట్టుబడిన వారిని జైలు పంపిస్తున్నారు. అయిన కొందరు ఈ అక్రమ ఆయుధలను దేశంలో […]
హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య బంధాన్ని దాంపత్య సుఖం అనేది మరింత దగ్గర చేస్తుంది. ఆలుమగలు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ కోరికలు తగ్గిపోతుంటాయి. లైంగిక పటుత్వం పెరగడానికి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సామర్థ్యం పెరిగి లైంగిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. లైంగిక పటుత్వం పెరగాలంటే అందుకోసం ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి..ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే ఈ కింది […]
ఒకప్పుడు పెళ్లి అంటే ఐదు రోజుల పాటు జరిగే వేడుక. ఆ తర్వాత అది కాస్త గంటల వ్యవధికి వచ్చింది. కాలం మారుతున్న కొద్ది.. కొన్ని సంస్కృతులు కనుమరుగయితే.. కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అలా మన తెలుగు వివాహ వేడుకల్లో కూడా కొన్ని కొత్త ఆచారాలు వచ్చి చేరాయి. ఇక వీటితో పాటు ప్రస్తుతం ప్రీవెడ్ షూట్ కూడా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. గతంలో పెళ్లి వేడుక జరిగేటప్పుడు మాత్రమే ఫోటోలు తీసేవారు. కానీ ఇప్పుడు వివాహానికి ముందే […]
ఐపీఎల్ 2022 లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం పుణే వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ జంట స్టాండ్స్‌లో లిప్ కిస్ పెట్టుకున్నారు. మైదానంలో అంత మంది ఉన్నా, వారి చుట్టు పక్కల ఉన్న వారు చూస్తున్నా.. వారినెవరిని పట్టించుకోకుండా ఆ జంట కాసేపు ముద్దులాటలో మునిగిపోయింది. ఈ లోకంతో తమకు సంబంధం లేదన్నట్టుగా తమ ముద్దుల పరువశంలో తేలియాడారు. వారిని చూసి చుట్టు పక్కల […]
Couple : పెళ్లైన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారటం అన్నది సర్వసాధారణం. ఇప్పుడంటే ప్రముఖుల కూతుళ్లు ఇంటి పేర్లు మార్చుకోవటం లేదు కానీ, మిగిలిన వారంతా పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవాల్సిందే. ఇంటి పేరు మార్చుకోవటం కోసం ఓ భార్యభర్తల జంట ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని వెస్ట్రన్ టోక్యోలోని హచియోజికి చెందిన ఓ యువతీ, యువకుడు కాలేజ్ టైంలో ప్రేమించుకున్నారు. జాబ్‌లో […]