ప్రముఖ హీరోయిన్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు ఆమె తెలిపారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..!
గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన బేబీ బంప్ ఫొటోలను ఇల్లూ బేబీ షేర్ చేశారు. ఈసారి తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది ఆమె క్లారిటీ ఇచ్చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు మరోసారి తండ్రి కాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాట్స్ అంటూ విషెస్ చెబుతున్నారు.
అవాంఛిత గర్భం చాలామంది జీవితాల్లో ఇబ్బందలు కలిగేలా చేస్తోంది. చాలా మంది పెళ్లైన వెంటనే గర్భం దాల్చాలి అనుకోరు. అలాగే ఒక బిడ్డ తర్వాత రెండో బిడ్డ కోసం కాస్త సమయం తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో ఈ అవాంఛిత గర్భం పెద్ద సమస్యనే సృష్టిస్తుంది.
అమ్మ, అమ్మమ్మ, అత్త, కోడలు ఈ నలుగురూ ప్రెగ్నెంట్లు అయ్యారంటే నమ్ముతారా? కలిసి ఫోటో షూట్ కూడా దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. నార్మల్ టైంలో సెలబ్రిటీలకు, కామన్ పీపుల్ కి తేడాలు కనిపిస్తాయేమో.. కానీ, గర్భం దాల్చాక ఆడవాళ్లు పడే కష్టాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. తాజాగా యాంకర్ లాస్య భర్తతో కలిసి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
అమ్మతనం అనేది ఒక మధురమైన అనుభూతి. తల్లి అవ్వడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి. ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలను సృష్టించగలిగే మనుషులను సృష్టించగల శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అయితే ఆ అద్భుత సృష్టి వెనుక వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. పురిటి నొప్పులు భరించాలి. 9 నెలల పాటు అమ్మ పడే నొప్పుల ఫలితమే ఒక సృష్టి. ఇక ఆడవారికి ఉన్న మరొక సమస్య.. పీరియడ్స్. పీరియడ్స్ వల్ల […]
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోహీరోయిన్లకు సంబంధించిన సినిమా, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని వారి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లే సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన శుభవార్తలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ కూడా పెళ్లిపీటలెక్కారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
సినిమా వాళ్ల గురించి ఏ చిన్న వార్త బయటకొచ్చినా సరే ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. అలాంటిది ఇక వాళ్ల పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాలైతే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ప్రముఖ నటుడు మూడోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. భార్య సీమంతం వీడియో షేర్ చేసి మరీ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్, సహ నటీనటులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఒకామెని పెళ్లి చేసుకున్న అతడికి […]
ఆడవాళ్ళకి మాతృత్వం అనేది ఒక వరం. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీతో వచ్చిన బరువుని శాపంగా భావిస్తారు. శరీర బరువుని తగ్గించుకోవడం కోసం ఇష్టమైన వాటిని తినకుండా ఉంటారు. డైట్ పాటిస్తుంటారు. అయితే డైట్ పాటించకుండా, ఇష్టమైనవన్నీ తింటూ కూడా ప్రెగ్నెన్సీతో వచ్చే బరువుని తగ్గించుకోవచ్చునని హీరోయిన్ అనిత హస్సానందని ఒక వీడియో షేర్ చేసింది. నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిత.. శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో నటించింది. తెలుగు, […]