SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Devotees Throng At Shivalayas All Over India

వీడియో: భక్తులతో కిటకిటలాడుతున్న దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు..!

శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఆ ముక్కంటి కటాక్షం కోసం భక్తులు పరితమపిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ భోళా శంకరుడిని దర్శనభాగ్యం కోసం ఉవిళ్లూరుతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమశివుడిని ఆరాధిస్తున్నారు.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 18 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: భక్తులతో కిటకిటలాడుతున్న దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు..!

హరహర మహాదేవ శంభోశంకర… ఇవాళ ఎక్కడ చూసినా ఇదే నినాదం వినిపిస్తోంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భక్తులు శివనామస్మరణలో లీనమైపోయారు. శైవ క్షేత్రాలు, పంచారామాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాశివుడిని దర్శించుకుని.. ఆయన కృపకు పాత్రులు కావాలని భక్తజనం ఉవిళ్లూరుతున్నారు. అభిషేకాలు, భస్మ హారతులతో ఆ భోళాశంకరుడి కటాక్షం కోసం పరితపిస్తున్నారు. దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

వారణాసి:

శివుడు అనగానే అందరికీ గుర్తొచ్చే పుణ్యక్షేత్రం కాశీ. జీవితంలో ఒక్కసారైనా ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ కాశీ విశ్వనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భస్మహారుతుల నిర్వహించారు. అర్ధరాత్రి నుంచే ఆ మహాశివుని దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కాశీ పుణ్యక్షేత్రం మొత్తం ఓం నమఃశివాయ నామస్మరణ ప్రతిధ్వనిస్తోంది.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FANINewsUP%2Fstatus%2F1626757619632459777&widget=Tweet

ఉజ్జయిని:

జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలో కూడా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఆ మహా కాలభైరవుని కటాక్షం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుని ఆరాధిస్తున్నారు. ఉజ్జయిని జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడం వల్ల దేశ నలుమూలల నుంచి భక్తులు మహాశివరాత్రి పర్వదనం సందర్భంగా అక్కడికి చేరుకున్నారు. ఆ మహాకాలభైరవుడి దర్శన భాగ్యంతో పరవశించిపోతున్నారు.

#WATCH | ‘Bhasma Aarti’ being performed at Mahakaleshwar Jyotirlinga temple in Ujjain, Madhya Pradesh, on the occasion of #MahaShivaratri pic.twitter.com/glpjpZLT5g

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 17, 2023

తెలుగు రాష్ట్రాల్లో కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శ్రీశైలంలో తెల్లవారుజాము నుంచే శివయ్యను దర్శించుకుంటున్నారు. నదిలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. కృతయుగంలోనే ఆవిర్భవించిన పంచారామాలలో ఒకటైన అమరావతికి భక్తులు పోటెత్తారు. ఆ అమరలింగేశ్వరుని దర్శనార్థం వేచి ఉన్నారు. నదీ స్నానం ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆ ముక్కంటి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన కోటప్పకొండకు కూడా భక్తులు పోటెత్తారు. ఆ పరమశివుడిని దర్శనభాగ్యం కోసం పరితపిస్తున్నారు. కోటప్పకొండ పరిసరాలు మొత్తం ప్రభలతో శోభిల్లుతోంది.

Shivaratri celebrations in srisailam : మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల శైవ క్షేత్రం (ఫోటోలు)..#Dhanush #Isha #Sadhguru #Shivaratri #Shivaratricelabrationsinhyderabad #Shivaratricelebrationsinsrisailam #Shivasena #SirMovieReviehttps://t.co/j1CYND9jQk pic.twitter.com/q5HLNki6u6

— TrendAndhra (@trendandhra) February 17, 2023

#Palnadu#Kotappakonda #MahaShivaratri pic.twitter.com/kwDoIhOeOJ

— Venu Babu Alluri (@VenuBabuAlluri1) February 17, 2023

Tags :

  • devotional news
  • KASI
  • Lord Shiva
  • MahaShivratri 2023
  • Ujjain
  • varanasi
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శివలింగం తొలగించమని తీర్పు.. కోర్టులో ఊహించని ఘటన.. వెనక్కి తగ్గిన జడ్జి!

శివలింగం తొలగించమని తీర్పు.. కోర్టులో ఊహించని ఘటన.. వెనక్కి తగ్గిన జడ్జి!

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

  • Somvati Amavasya 2023:ఈ రోజే సోమావతి అమావాస్య! సాయంత్రంలోగా ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభం!

    Somvati Amavasya 2023:ఈ రోజే సోమావతి అమావాస్య! సాయంత్రంలోగా ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభం!

  • కళ్లకు గంతలతో సైకిల్ రైడ్ చేస్తున్న బాలిక.. కరెన్సీ నోట్లను గుర్తిస్తూ..

    కళ్లకు గంతలతో సైకిల్ రైడ్ చేస్తున్న బాలిక.. కరెన్సీ నోట్లను గుర్తిస్తూ..

  • Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

    Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam