మనందరి ఇష్ట దైవం ఆ శ్రీరాముడి జన్మదినం ఈరోజు. ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా. మరి ఈ శ్రీరామనవమికి ఏం చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం పొందుతాము? ఎలాంటి పనులు చేస్తే జీవితం బాగుంటుంది? అనే విషయాలు మీ కోసం.
హిందువులకు శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైన, ప్రీతిపాత్రమైన పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే చాలా మందికి శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి? ఆ రోజు ఏం చేయకూడదు? అనే సందేహాలు ఉంటాయి.
తిరుమల దేవస్థానానికి, శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఆయనకు విరాళాలు, కానుకలు అందుతూనే ఉంటాయి. అయితే చాలా మంది విరాళం ఇచ్చే సమయంలో వారి వివరాలను తెలయజేయరు. అయితే అలా వివరాలు లేకుండా వచ్చిన విరాళాల వల్ల ఇప్పుడు టీటీడీకి కేంద్రం జరిమానా విధించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎప్పుడూ రద్దీ ఉంటూనే ఉంటుంది. ఇది వేసవి కావడంతో ఆ రద్దీ మరింత పెరుగుతుంది. అందుకే టీటీడీ అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల భక్తులకు టీటీడీ మరో శుభవార్త కూడా చెప్పింది.
మార్చి 24, శుక్రవారం నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. ముస్లింలకు రంజాన్ పండుగ ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. నెలరోజుల పాటు ఉపవాసం ఉండి చివరి రోజును నెలపొడుపుని చూసి తర్వాత రోజు పండుగ చేసుకుంటారు. అసలు ఈ రంజాన్ ఉపవాసాలు ఎలా పాటిస్తారో చూద్దాం.
రంజాన్ అంటే ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ. నెల రోజుల పాటు ఉపవాసం ఉంటూ ఆఖరి రోజున నెలవంకను చూసి ఉపవాస దీక్షను ముగిస్తారు. ఆ తర్వాత రోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ నెల రోజుల పాటు ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వాటిలో తప్పకుండా ట్రై చేయాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ మీకోసం తీసుకొచ్చాం.
అనేక కులాల, మతాల కలయిక భారత దేశం. ఈశ్వరు అల్లా తేరానామ్, సబ్ కో సన్మతి దే భగవాన్ మన గీతం. ఇక్కడ హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ములుగా జీవిస్తుంటారు. హిందువుల పండుగలను ముస్లింలు గౌరవిస్తుంటారు. రంజాన్ మాసాన్ని హిందువులు సైతం పవిత్ర దినాలుగా భావిస్తుంటారు. అయితే ఓ హిందు దేవాలయంలో ముస్లింలు ప్రవేశించి, పూజలు చేసే ఆనవాయితీ ఓ ప్రాంతంలో ఉంటుందని తెలుసా..?
ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగకు, నెలవంకకు మధ్య చాలా ముఖ్యమైన సంబంధం ఉంటుంది. రంజాన్ మాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి ఉపవాసాలు ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది నెలవంక కనిపించలేదు. మరి ఈ ఏడాది రంజాన్ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఆనందంగా జరపుకుంటున్నారు. ఉగాది పచ్చడిని స్వీకరించి.. పంచాంగ శ్రవణం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పంచాంగం ప్రకారం ఈ 5 రాశుల వారికి మాత్రం బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. మరి.. ఆ రాశుల వాళ్లు ఎవరు? వారికి కలిసొచ్చే అంశాలు ఏంటో చూద్దాం.
ఉగాది నుంచే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ పర్వదినాన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది అనగానే పంచాంగ శ్రవణానికి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కుంభ రాశి వారికిి ఎలా ఉండబోతోందో చూద్దాం.