వెయ్యి మందిని చంపితే వీరుడు అంటారు. కానీ ఒక్కరిని కాపాడినా దేవుడు అంటారు. అలాంటిది ఇతను వెయ్యి మందిని కాపాడాడు. ది రియల్ హీరో అజిత్ సింగ్. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వేశ్యకి పుట్టిన బిడ్డను దత్తత తీసుకున్నాడు. అదే 18 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు వెయ్యి మంది అమ్మాయిలని వేశ్య గృహాల భారిన పడకుండా కాపాడిన వీరుడిగా నిలిచాడు. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వినే ఉంటారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు […]
ఈ ప్రపంచంలో మనిషికి చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మన పక్కనే ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి.. అలాంటి సందర్భాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆ మద్య తన మేనకోడలి వివాహానికి వచ్చి స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో స్టేజ్ పైనే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇలాంటి విషాద ఘటన మరుకవముందే.. మరో విషాదం చోటు చేసుకుంది. ఓ […]
అతని పేరు జావేద్. వయసు 30 ఏళ్లు. ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని సార్ నాథ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడు గత కొంత కాలంగా వరుస దొంగతనాలు చేస్తూ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే అతడు మరోసారి దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది. ఇక ఆలస్యం చేయని జావేద్.. డానియాల్ పూర్ లో ఉన్న ఓ మగ్గం సెంటర్ లోకి వెళ్లాడు. ఎవరూ లేని టైమ్ లో అక్కడికి చేరుకున్నారు. దీంతో చాకచక్యంగా […]
మతం అంటే ఒక జీవన విధానం. దేవుడ్ని భక్తి మార్గంలో చేరుకునే ఒక గమ్యం. ఎవరెలా బతికినా అంతిమంగా మాట్లాడేది దేవుడి గురించే. ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎలాంటి సమస్య ఉండదు. ‘మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం’ అనే నినాదంతో చాలా మంది వివిధ మతస్తులు ఇతర మతస్తులతో తోబుట్టువుల్లా జీవిస్తున్నారు. అందుకే ఈ దేశం ప్రపంచ దేశాల సిద్ధాంతాల కంటే గొప్ప సిద్ధాంతం అయిన భిన్నత్వంలో ఏకత్వంగా […]
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా చలామనీ అవుతున్న రిలయన్స్ జియో తన 5G సేవల విషయంలో కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 5 నుంచి దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5జీ బీటా ట్రయిల్ సేవల్ని ప్రారంభించిన జియో, ఈ సేవలు ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిల్లో మొదలయ్యే తమ 5జీ సర్వీసుల్ని ఉపయోగించుకునేందుకు ‘జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్’ పేరుతో కొంతమంది కస్టమర్లను ఆహ్వానాలు […]
Viral Video: దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న దానిపై ఓ స్పష్టత లేదు. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు.. లేవని బల్ల గుద్ది వాదించేవాళ్లు రెండు రకాలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇక, దేవుడ్ని నమ్మే వాళ్లే ఎక్కువగా దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. దేవుడంటే నమ్మకం లేని వాళ్లు దెయ్యాలు అంతా ఓ బూటకం అని కొట్టిపారేస్తున్నారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న సంగతి పక్కన పెడితే.. ఓ పట్టణంలోని ఇళ్లపై వింత ఆకారాలు తిరుగుతున్న వీడియోలు సోషల్ […]
ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో ఆహారం, కూరగాయలు, పండ్ల విషయంలో అందరిలో అవగాహన పెరిగింది. అంతా పెరటి సాగు, మిద్దె సాగు ప్రారంభించి ఆర్గానిక్ కూరగాయలను పండించుకుంటున్నారు. అయితే అందరూ ఇళ్లలో టమాటా మొక్క నాటితే టమాటాలు, వంకాయ మొక్క నాటితే వంకాలు వస్తాయి. కానీ, ఈ మొక్కకి మాత్రం వంకాయలు, టమామాలు కలిసే కాస్తాయి. అంతేకాదు ఏది తిన్నా రెండింటి రుచి తెలుస్తుంది. అవును.. మీరు చదివింది నిజమే. శాస్త్రవేత్తలు కొత్తరకం వంగడాలను సృష్టించే క్రమంలో […]
ఈ మద్య విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. కొన్ని సార్లు అదృష్టం బాగుండి ముందుగానే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను పక్షి ఢీ కొట్టడంతో వెంటనే అప్రమత్తమైన ఫైలెట్ హెలికాఫ్టర్‌ను వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వారణాసికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి […]
పవిత్ర కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిత్యం వివాదాలు రాజుకుంటున్న క్రమంలో సోమవారం మసీదు ప్రాగణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ సర్వే చేస్తున్న అధికారులకు మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించింది. దీంతో ఆ పరిసరాలను వెంటనే సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘శివలింగం కనిపించిన ప్రాంగణాన్ని వెంటనే సీల్ చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ పీరియాడిక్ మూవీ మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR మూవీ కోసం ఇటు సామాన్య అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలకు సంబంధించిన విషయాలకు ఎప్పుడు దూరంగా ఉండే […]