ఈరోజు మహా శివరాత్రి. శివుడికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి, అభిషేకాలు చేస్తూ శివుడ్ని ప్రసన్నం చేసుకుంటారు. అయితే శివుడికి ఇష్టమైన పూలు ఏంటో తెలుసా? ఏ ఏ పూలతో పూజలు చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసా?
శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అంటారు. ఈ భూమ్మీద జీవకోటికి ప్రాణ ప్రధాత ఈశ్వరుడు. అలాంటి శివుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి పర్వదినం నేడు. భక్తులు రకరకాల రూపాల్లో నేడు శివయ్య మీద తమ ప్రేమను చాటుకుంటుండగా.. ఓ యువకుడు సృష్టించిన అద్బుతం మాత్రం అందరిని అబ్బురపరుస్తుంది. ఆ వివరాలు..
మహాశివరాత్రికి అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ఆలయాల మాదిరిగానే ఓ పురాతన శివాలయంలో కూడా మహాశివుడు పూజలందుకుంటున్నాడు. కాకపోతే ఆ ఆలయంలో ఆ శివయ్యకు ఏడాదికి ఒకసారి మాత్రమే పూజ జరుగుతుంది.
ఆ నీలకంఠేశ్వరుడి నామస్మరణలో భక్తులు పరవశించిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ పరమశివుని ఆరాధిస్తూ, ఆయన కటాక్షం కోసం భక్తులు పరితపిస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ తరిస్తున్నారు.
శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఆ ముక్కంటి కటాక్షం కోసం భక్తులు పరితమపిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ భోళా శంకరుడిని దర్శనభాగ్యం కోసం ఉవిళ్లూరుతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమశివుడిని ఆరాధిస్తున్నారు.
Maha Shivaratri 2023 Fasting Rules & Procedure in Telugu: పురాణాల ప్రకారం హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. దేవుళ్లల్లో మహాశివుడికి బోళా శంకరుడు అనే పేరు ఉంది. అంటే భక్తితో ఒక్కసారి తలుచుకున్నా కోరిక కోరికలు తీరుస్తాడని చెబుతారు. అలాంటి శివుడికి ఇష్టమైన రోజే ఈ మహాశివరాత్రి పర్వదినం.
మృత్యు భయం నుంచి, దుఃఖ బాధల నుంచి రక్షించే దక్షిణామూర్తిని ఈ శివరాత్రికి ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మేలు జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. దక్షిణామూర్తి అంటే ఆ పరమేశ్వరుని అవతారం.
నిరాడంబరుడు.. ఆధునిక భాషలో చెప్పాలంటే డౌన్ టూ ఎర్త్ పర్సన్ ఆ మహా శివుడు. తన దగ్గర ఏమీ లేకపోయినా భక్తులకు కావాల్సినవి సమకూర్చి పెడతారని పెద్దలు చెబుతారు. మహా శివరాత్రి రోజున శివుని అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టమైనా తొలగిపోతాయని పండితులు చెబుతారు. అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా శివరాత్రి నాడు ఇలా చేస్తే తొలగిపోతాయని శివ పురాణంలో చెప్పబడింది.
హిందువులకు ఎంతో ప్రీతికరమైన పర్వదినం మహా శివరాత్రి. మహా శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. రాత్రంతా మెలకువగా ఉండి శివ నామస్మరణ చేస్తుంటారు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఉపవాసం ఉండలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇలా చేస్తే ఉపవాసం చేసిన దాని కన్నా ఎక్కువ ఫలితం దక్కుతుందట.
ఈ ఏడాది మహాశిరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. శివరాత్రి శనివారం నాడు.. అందునా శనిత్రయోదశి నాడు వస్తుంది. ఇది చాలా శుభపరిణామం అని.. దీని వల్ల పలు రాశుల వారి సుడి తిరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఏ రాశుల వారిని అదృష్టం వరిస్తుంది అంటే..