ఇప్పుడిప్పుడే తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్న సెలబ్రిటీలు కొన్నిసార్లు తెలియక పొరపాట్లు చేస్తే వారిని తప్పు పడుతూ.. ఆ విషయాన్ని కాంట్రవర్సీ చేసేంత వరకు వదిలిపెట్టడం లేదు సోషల్ సైనికులు. . మీరు తప్పు చేస్తే ఎలా అంటూ మండిపడిపోతుంటారు. ఇప్పుడు ఓ నటుడి భార్య ఓ వివాదంలో చిక్కుకున్నారు.
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే ఓ కారణంతో ఇటీవల భర్త అందరి ముందే భార్యను మురికి కాలువలో ముంచి దాడికి పాల్పడ్డాడు. ఎందుకో తెలుసా?
ఈ మధ్య క్రికెటర్లు ఆలయాలను సందర్శించి, పూజల్లో పాల్గొనడం తరచుగా జరుగుతోంది. ఒక నెలలోనే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పవిత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ సైతం..
శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఆ ముక్కంటి కటాక్షం కోసం భక్తులు పరితమపిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ భోళా శంకరుడిని దర్శనభాగ్యం కోసం ఉవిళ్లూరుతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమశివుడిని ఆరాధిస్తున్నారు.
సాధారణంగా భక్తులు దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక పూలు, పండ్లను, ఇతర నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తారు. అలానే కొబ్బరికాయ కొట్టి, అంగరబత్తీలను వెలిగించి, పూలతో దేవుడిని అలకరించి పూజలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో దేవుళ్లకు భక్తులు చేసే పూజాలు చాలా వింతగా ఉంటాయి. అలానే దేవుడికి భక్తులు సమర్పించే కానుకలు, నైవేద్యాలు చాలా వెరైటీగా ఉంటాయి. తాజాగా ఓ ప్రాంతంలోని దేవుడికి కూడా భక్తులు వింత కానుకలు సమర్పించారు. సాధారణంగా అన్ని చోట్ల […]
సోషల్ మీడియా.. దీని ప్రాభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతా రీల్స్, ఫన్నీ వీడియోలతో సెలబ్రిటీలు అయిపోవాలనే చూస్తున్నారు. కొందరు సరదాకి ఈ పనులు చేస్తుంటే.. ఇంకొందరు రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. చాలా మంది ఇలాంటి వీడియోల ద్వారా మంచి గుర్తింపు, అభిమానులను, ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా చేస్తున్నారు. ఎవరో ఫేమస్ అయ్యారని వీళ్లు కూడా సెలబ్రిటీలు అయిపోవాలని వీడియోలు చేస్తున్నారు. అయితే […]
అన్ని ప్రేమలు స్వచ్ఛమైనవి కావు. కొన్ని ప్రేమల్లో కల్తీ ఉంటుంది. అవసరాల కోసం ఆ ప్రేమలు పుడతాయి. అవసరాల కోసం పుట్టే ప్రేమలు ఎక్కువ కాలం నిలువవు. కొన్ని సార్లు దారుణమైన మూల్యాన్ని కోరుకుంటాయి. తాజాగా, ఓ లేడీ డ్యాన్సర్‌తో ప్రేమ ఓ బిజినెస్‌మ్యాన్ ప్రాణాలు తీసింది. హనీ ట్రాప్‌లో చిక్కిన అతడు మృత్యువాతపడ్డాడు. డ్యాన్సర్ కుటుంబసభ్యుల బెదిరింపులకు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్‌లోని […]
ప్రస్తుతం ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. సాధారణంగా మ్యాచ్‌లను టీవీల్లో చూడచ్చు. లేదంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో చూడచ్చు. ఇప్పుడు చాలామంది అలాగే మ్యాచ్ చూస్తున్నారు. గత భారత్-పాక్ మ్యాచ్‌ని లైవ్‌లో కోటీ 60 లక్షల మంది చూశారు. ఓటీటీ యాప్‌లో క్రికెట్‌కు అంత క్రేజ్ ఉంటుంది. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రిప్షన్ తీసుకుని […]
ఆమెకు తన కూతుళ్ల కంటే ప్రియుడంటేనే చచ్చేంత ఇష్టం. ప్రియుడిని దక్కించుకునేందుకు తన కూతుళ్లను పక్కనపెట్టాలని చూసింది. కానీ ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫలమవుతూనే ఉన్నాయి. పైగా తన ప్రియుడితో పడక సుఖానికి కూతుళ్లు అడ్డుగా ఉండడంతో అడ్డుతొలగించాలని బలంగా అనుకుంది. దీంతో ప్రియుడితో చేతులు కలిపిన ఈ దుర్మార్గురాలు ఏం చేసిందో తెలిస్తే దిమ్మతిరుగుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఓ 42 ఏళ్ల మహిళ 12, 14, 16 ఏళ్లు కలిగిన ముగ్గురు […]
ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ఎన్నెన్ని ప్రాచారాలు చేసినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, పరిమితికి మించి జనాలు వాహనంలో ఉండటం ఇలా కారణం ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలికావాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒకరి నిర్లక్షం ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. రాంగ్ రూట్లో వచ్చిన లారీ.. స్కూల్ […]