SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Madhya Pradesh Crime News Aug 22

వీడియో: స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారులు బలి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారులు బలి!

ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ఎన్నెన్ని ప్రాచారాలు చేసినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, పరిమితికి మించి జనాలు వాహనంలో ఉండటం ఇలా కారణం ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలికావాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఒకరి నిర్లక్షం ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ.. స్కూల్‌ వ్యాన్‌ ను ఢీకొట్టింది. స్కూల్ కి వెళ్లొస్తామంటూ వెళ్లిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ కలచి వేసింది. నగ్దా- ఉన్హేల్‌ రహదారి వద్ద రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ స్కూల్‌ వ్యానును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Four children died and eight injured in a road accident at Nagda, near Ujjain, MP. #BREAKING #BreakingNewsIndia pic.twitter.com/Lm5xw0E7A9

Join Our Whatsapp Channel

— Ravindra Bhajni (@ravibhajni) August 22, 2022

నగ్దాలోని ఫాతిమా కాన్వెంట్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్‌ను ఉన్హెల్‌లోని జిర్నియా ఫాటా సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులే పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతులు భవ్యాంశ్‌(16), సుమిత్‌(18), ఉమ(15), ఇనయ(6)గా గుర్తించారు. మరో 11 మందికి గాయాలు కూడా అయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంటో ఇండోర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

मध्यप्रदेश के उज्जैन जिले के नागदा में ट्रक ने स्कूली बच्चों की वैन को टक्कर मारी। चार बच्चों की मौत हो गई। कई घायल हैं। #Ujjain #SchoolBus #Accident #MadhyaPradesh #MPNews https://t.co/VMEraymHFH pic.twitter.com/hqyvQpgV7e

— Amar Ujala (@AmarUjalaNews) August 22, 2022

उज्जैन में भीषण सड़क हादसा: स्कूली बच्चों से भरी गाड़ी को ट्रक ने टक्कर मारी; हादसे में 4 बच्चों की मौत, 8 गंभीर रूप से घायल #MadhyaPradesh #ujjain #accident https://t.co/DpHJldkDLi pic.twitter.com/51pojdqsR0

— Dainik Bhaskar (@DainikBhaskar) August 22, 2022

  • ఇదీ చదవండి: వీకెండ్ లో సరదాగా సినిమాకెళ్లిన నవ దంపతులు.. ఊహించని విషాదం ఏంటంటే?
  • ఇదీ చదవండి: భర్త హత్యలో భార్య పాత్ర! రెండు నెలల తర్వాత వెలుగులోకి సంచలన నిజాలు!

Tags :

  • Crime News
  • Madhya Pradesh
  • Ujjain
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam