SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Pm Narendra Modi Tops List Of Most Popular World Leaders List Morning Consult Survey

ప్ర‌పంచ దేశాధినేత‌ల్లో మోదీ నంబర్ 1

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 4 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్ర‌పంచ దేశాధినేత‌ల్లో మోదీ నంబర్ 1

దేశం మెచ్చిన నాయకుడు.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న దేశాధినేత.. భారత్‌కు కొత్త దిశానిర్దేశం.. ప్రపంచానికి మార్గదర్శనం.. ది బెస్ట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. ఇవి ప్రపంచ నలుమూలలా భారత ప్రధాని నరేంద్ర‌ మోదీ గురుంచి వినపడుతున్న మాటలు. ఇవి మన దేశ పౌరులు అంగీకరించకపోయినా.. ప్రపంచం మాత్రం ఇదే నిజమంటోంది. అవును.. అత్యధిక జనామోదం పొందిన ప్రపంచ దేశాధినేత‌ల్లో  అగ్రస్థానంలో నిలిచారు. 22 మంది దేశాధినేతలతో రూపొందించిన జాబితాలో మోదీ నంబర్‌ 1గా నిలిచారు. అమెరికన్‌ డాటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ ఈ సర్వే నిర్వహించింది.

ప్రపంచవ్యాప్తంగా రోజుకు 20 వేల మందిని ఇంటర్వ్యూ చేసిన మార్నింగ్‌ కన్సల్ట్‌, వారిచ్చిన సమాధానాల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో.. అగ్ర దేశాలుగా చెలామణి అవుతోన్న అమెరికా, బ్రిటన్‌ రష్యా, అస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్‌ వంటి 22 దేశాల నాయకులందరినీ వెనక్కునెట్టి మోదీ విశ్వనాయకుడిగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 78 శాతం ప్రజామోదంతో మోదీ ప్రథమ స్థానంలో ఉండగా, 68 శాతం ఆమోదంతో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఓబ్రడార్‌ రెండో స్థానంలో, 58 శాతం జనామోదంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆరో స్థానం దక్కింది. ఆయనకు కేవలం 40% మంది ఓటు వేశారు. ఇక బ్రిటన్‌ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ 30 శాతం ప్రజామోదంతో పదో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయనకు 30% ఓట్లు దక్కాయి.

Global Leader Approval: *Among all adults

Modi: 78%
López Obrador: 68%
Albanese: 58%
Meloni: 52%
Lula da Silva: 50%
Biden: 40%
Trudeau: 40%
Sánchez: 36%
Scholz: 32%
Sunak: 30%
Macron: 29%
Yoon: 23%
Kishida: 21%
*Updated 01/31/23https://t.co/Z31xNcDhTg pic.twitter.com/du3QgM6wQV

— Morning Consult (@MorningConsult) February 3, 2023

Prime Minister @narendramodi has emerged as the world’s most popular leader with an approval rating of 78%.

This was revealed in a Global Leader Approval Ratings released by a US based consulting firm Morning Consult. pic.twitter.com/9vPLF9YUzC

— All India Radio News (@airnewsalerts) February 3, 2023

Tags :

  • America
  • Anthony Albanese
  • australia
  • Brazil
  • India
  • joe biden
  • narendra modi
  • Rishi Sunak
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

    నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

    జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

    Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam