అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తను చేసిన నేరాలను ఒప్పుకోవడంతో శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల ముంగిట ఈ పరిణామం బైడెన్ కు ఎదురుదెబ్బ తగిలినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.
భారతీయ మూలాలు ఉన్న తెలుగు యువకుడు సాయి వర్షిత్ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడు ఏకంగా అమెరికా అధ్యక్షుడ్ని చంపాలనుకోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అమెరికా అధ్యుడిని టార్గెట్ చేస్తూ.. వైట్ హౌస్ వద్ద దాడికి యత్నించిన కేసులో తెలుగు యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాలు..
భారతీయ అమెరికన్ అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టనున్న తొలి భారతీయ అమెరికన్ గా అజయ్ బంగా చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ బ్యాంక్ కు అమెరికన్లు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు.
నేడు ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీల్లో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కీలక పదవులు అలంకరించారు. తాజాగా మరో వ్యక్తి ఈ జాబితాలో చేరనున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా రేసులో భారత సంతతి వ్యక్తి నిలిచారు. ఆ వివరాలు..
అమెరికా అధ్యక్షులు జో బైడెన్ 2020 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి అమెరికా 46 వ అద్యక్ష్యుడు అయ్యడు.
పాశ్చాత్య దేశాల సంస్కృతి, సంప్రదాయాలు అందరకీ విదితమే. పరాయి వారితో హగ్గులు, ముద్దులు పెట్టుకోవటం అన్నది సర్వసాధారణం. మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ ‘జిల్ బైడెన్’.. కమలాహ్యారిస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్‌ను ముద్దాడారు. ‘ముద్దాడారు’ అంటే బుగ్గమీద కాదండోయ్.. ఏకంగా పెదాలపై.. అదీ చట్టసభలో. ఇది వారి సంస్కృతిలో భాగం కావచ్చేమో కానీ, అందరూ చూస్తుండగా ఇలా పబ్లిక్ గా […]
దేశం మెచ్చిన నాయకుడు.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న దేశాధినేత.. భారత్‌కు కొత్త దిశానిర్దేశం.. ప్రపంచానికి మార్గదర్శనం.. ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్.. ఇవి ప్రపంచ నలుమూలలా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురుంచి వినపడుతున్న మాటలు. ఇవి మన దేశ పౌరులు అంగీకరించకపోయినా.. ప్రపంచం మాత్రం ఇదే నిజమంటోంది. అవును.. అత్యధిక జనామోదం పొందిన ప్రపంచ దేశాధినేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. 22 మంది దేశాధినేతలతో రూపొందించిన జాబితాలో మోదీ నంబర్ 1గా నిలిచారు. అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ […]
అగ్రరాజ్యంలో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. మంచు తుఫాను అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఎక్కడా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతోంది. ఇప్పటివరకు మంచు తుఫాను కారణంగా వివిధ ప్రమాదాల్లో 34 మంది వరకు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉన్నట్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయ చర్యలకు వెళ్లాలంటే ఏదో యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు ఉంది.. అంటూ […]
పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటిఅంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యం అమెరికాలో సత్సంబంధాలు ఏర్పరుచుకుని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుదామని భావిస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు.. బైడెన్ వ్యాఖ్యలతో గొంతులో వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఇతర దేశాలతో సమన్వయం లేకుండా స్వతంత్రంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను కలిగి ఉందన్నారు. ఆ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […]