SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Low Budget Flats And Plots Available At Maheshwaram Area Near To It Companies Like Tata Wipro

టాటా, విప్రో కంపెనీలకు దగ్గరలో ప్లాట్లు.. రూ. 22 లక్షలకే 150 గజాల స్థలం!

రూ. 20 లక్షల బడ్జెట్ లో హైదరాబాద్ కి దగ్గరలో గానీ టాటా, విప్రో లాంటి ఐటీ కంపెనీలకు దగ్గరలో గానీ ఫ్లాట్ లేదా స్థలం కొనాలని మీరు భావిస్తున్నారా? ఐతే ఈ ఏరియా మీకు బాగా సూటవుతుంది.

  • Written By: Nagarjuna
  • Updated On - Wed - 7 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టాటా, విప్రో కంపెనీలకు దగ్గరలో ప్లాట్లు.. రూ. 22 లక్షలకే 150 గజాల స్థలం!

111 జీవో ఎత్తివేతతో దాని ప్రభావం హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ పై పడింది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా 111 పరిధిలో ఉన్న గ్రామాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. సిటీకి దూరమైనా కానీ శివారు ప్రాంతాల్లో స్థలాలు, అపార్టుమెంట్లు, విల్లాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ కి 37 కి.మీ. దూరంలో మహేశ్వరం అనే ఏరియా ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి, అవుటర్ రింగ్ రోడ్, ఈ-సిటీ, హార్డ్ వేర్ పార్క్, అమెజాన్ డేటా సెంటర్, ఫాక్స్ కాన్ కంపెనీలకు, షాపింగ్ మాల్స్ కి, టెంపుల్స్ కి అతి సమీపంలో ఈ మహేశ్వరం ఏరియా ఉంది. హైదరాబాద్-శ్రీశైలం హైవేకి చాలా దగ్గరగా ఉంది.

గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చేరుకోవాలంటే 20 నిమిషాల సమయం పడుతుంది. టాటా, విప్రో సెజ్, హెచ్సీఎల్, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ వంటి వాటికి చాలా దగ్గరగా ఉంటుంది. త్వరగా అభివృద్ధి చెందుతున్న ఏరియాగా, ఎక్కువ కంపెనీలు ఉన్న కారణంగా రాబోయే రోజుల్లో మరో హైటెక్ సిటీ అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మహేశ్వరం అనేది ఉత్తమమైన ఛాయిస్. ఫాస్ట్ అప్రిసియేషన్ అనేది వస్తుంది. అలానే స్కూల్, హాస్పిటల్, ట్రాన్స్ పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 2 బీహెచ్కే, 3 బీహెచ్కే, 4 బీహెచ్కే ఫ్లాట్ లు, 3 బీహెచ్కే, 4 బీహెచ్కే విల్లాలు ఉన్నాయి. ల్యాండ్ మర్క్స్ కి చేరువలో ఉన్న ఈ ఏరియాలో మార్కెట్ గ్రోత్ అనేది చాలా బాగుంది.

మహేశ్వరం ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ రూ. 19.9 లక్షల నుంచి 3.12 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. చదరపు అడుగు రూ. 1,444 నుంచి రూ. 5,700 మధ్యలో ఉన్నాయి. ఇక స్థలం ధర అయితే సగటున చదరపు అడుగుకు రూ. 1650 పలుకుతోంది. గత పదేళ్లలో రియల్ ఎస్టేట్ అనేది 312.5 శాతం పెరగగా.. ఐదేళ్లలో 135.7 శాతం పెరిగింది. గత మూడేళ్ళలో 65 శాతం పెరిగింది. ఈ ఏరియాలో స్థలం మీద ఇన్వెస్ట్ చేయడమనేది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండడమే కాకుండా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలకు కూడా దగ్గరగానే ఉంది. ఈ ఏరియాలో స్థలం కొనాలంటే చదరపు అడుగు రూ. 1650 చొప్పున రూ. 22 లక్షలవుతుంది. గజం రూ. 14,850 నుంచి మొదలవుతుంది. రూ. 22 లక్షలకు 1350 చదరపు అడుగుల విశాలమైన స్థలం దొరుకుతుంది. ఇంకో 20, 25 లక్షలు పెట్టుకుంటే సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఈ బడ్జెట్ లో స్థలం గానీ, 2 బీహెచ్కే ఫ్లాట్ గానీ దొరకడం అసాధ్యం. కానీ మహేశ్వరంలో తక్కువ బడ్జెట్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో ఫ్లాట్లు, ప్లాట్లు దొరుకుతున్నాయి.

గమనిక: ఈ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయని గమనించగలరు. స్థలం లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు స్థానిక రియల్ ఎస్టేట్ ఏజెంట్లను గానీ యజమానులను గానీ సంప్రదించవలసిందిగా మనవి. పై కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం ఇవ్వబడింది.ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ బాధ్యత మాత్రమే.

Tags :

  • business news
  • Flat
  • Hyderabad
  • Land Rates
  • Maheshwaram
  • plots
  • real estate
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam