మీరు ఏ ఊర్లో ఉన్నా గానీ, మీ సంపాదన తక్కువైనా గానీ స్థలం ఉన్నా గానీ కొత్తగా స్థలం కొన్నా గానీ ఇల్లు కట్టాలంటే కనీసం రూ. 20 లక్షలు అవుతుంది. కానీ 5 లక్షల్లో మీరు ఒక ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
హైదరాబాద్ శివారులో 2 బీహెచ్కే ఇండ్ల స్థలం పది లక్షలకే దొరుకుతుంది. గజం రూ. పది వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రభుత్వ భూమి, ఎలాంటి చిక్కులు లేని భూమి. పైగా సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నటువంటి ఏరియాలు అవి.
హైదరాబాద్ అంటే మాదాపూర్, గచ్చిబౌలి అంటారు. అంతలా ఈ ఏరియాలు డెవలప్ అయ్యాయి. అయితే మీరు కొన్నేళ్లలో మరో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తారు. ఇప్పుడు ఆ ఏరియాల్లో పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో మంచి లాభాలను పొందవచ్చు.