భద్రత, సదుపాయాలతో కూడిన లగ్జరీ ఫ్లాట్ కొనాలని మీరు అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఈ ఏరియాలో రూ. 30 లక్షలకే విశాలమైన 2 బీహెచ్కే ఫ్లాట్ దొరుకుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలకు దగ్గరగా ఉన్న ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ ఉన్నాయి.
ఫ్లాట్ కొనాలి అని అనుకుంటున్నారా? మియాపూర్ కి దగ్గరలో ఓ ఏరియాలో రూ. 30 లక్షలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్ వస్తుంది. ఆ ఏరియా ఏంటి? అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అక్కడ వృద్ధి రేటు బాగుందా? లేదా? అనే వివరాలు మీ కోసం.
ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఎంత స్థలం ఉండాలి. 1 బీహెచ్కే, 2 బీహెచ్కే ఫ్లాట్ కి కనీస స్థలం ఎంత ఉండాలి? అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.
నార్త్ హైదరాబాద్ లో ఉన్న గాజుల రామారం, మల్లంపేట, జీడిమెట్ల, మియాపూర్, కూకట్ పల్లి వంటి ఏరియాల్లో ఫ్లాట్ ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.
హైదరాబాద్ శివారులోని రూ. 12 లక్షలకే 1 బీహెచ్‌కే ఫ్లాట్ దొరుకుతుంది. సెంట్రల్ హైదరాబాద్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఈ ఏరియాలో సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు సరిపోయే ఫ్లాట్ రూ. 12 లక్షల నుంచి వస్తుంది.