హైదరాబాద్ శివారులో 2 బీహెచ్కే ఇండ్ల స్థలం పది లక్షలకే దొరుకుతుంది. గజం రూ. పది వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రభుత్వ భూమి, ఎలాంటి చిక్కులు లేని భూమి. పైగా సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నటువంటి ఏరియాలు అవి.
హైదరాబాద్ శివారులోని రూ. 12 లక్షలకే 1 బీహెచ్కే ఫ్లాట్ దొరుకుతుంది. సెంట్రల్ హైదరాబాద్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఈ ఏరియాలో సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు సరిపోయే ఫ్లాట్ రూ. 12 లక్షల నుంచి వస్తుంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాలే కదా అని తక్కువ అంచనా వేయకండి. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యింది. కొన్ని ఏరియాల్లో పెట్టుబడులు పెడితే ఏడాదిలోనే మంచి ఫలితాలు చూడవచ్చు.
నెల్లూరులో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఏ ఏ ఏరియాలో ప్లాట్ ధర ఎంతుంది? ఫ్లాట్ ధర ఎంతుంది? ఇండిపెండెంట్ హౌస్ ధరలు ఎలా ఉన్నాయి?