SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Ar Rahman Vaccinated Covid 19 Special Unique Mask Lg Puricare Wearable Air Purifier

ఏ ఆర్ రెహమాన్ మాస్క్ చాలా కాస్ట్లీ గురూ!…ఎందుకో తెలుసా?

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 10 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏ ఆర్ రెహమాన్ మాస్క్ చాలా కాస్ట్లీ గురూ!…ఎందుకో తెలుసా?

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ అక్కడ రెండు వేల మందికి పైగా బలిగొని ఇతర దేశాలకు కూడా వ్యాపించేసింది. ఇప్పుడు భారత్‌ కు కూడా వ్యాపించింది. ఇక్కడి ప్రజలను హడలెత్తించేస్తోంది. దాంతో కొందరు సినీ ప్రముఖులు కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. అనే విషయాన్ని తమకు తోచిన టిప్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వ్యాక్సినేషన్, మాస్క్ ధారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై సెలెబ్రిటీలు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మాస్క్.మనిషి శరీరంలో ఇప్పుడొక ఆభరణంగా మారిపోయింది. కరోనానుంచి రక్షించుకోవాల్సిన క్రమంలో ‘మాస్క్’ అతి ముఖ్యమైనదన్న విషయం తెలిసిందే. అందుకే మార్కెట్లో విభిన్న రకాల మాస్క్‌లు అందుబాటులో వచ్చాయి. ఈ తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు, ఏఆర్ రెహమాన్ ధరిస్తున్న మాస్క్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఈ మాస్క్  ప్రత్యేకత… ‘మినీ ఎయిర్ ప్యూరిఫయర్’ – అంటే గాలిని అప్పటికప్పుడు ప్యూరిఫై చేసి లోపలకు పంపిస్తుంది. H – 13 గ్రేడ్, HEPA ఫిల్టర్, 99.7% ప్యూరిఫికేషన్ చేసే ఈ మాస్క్ చూడడానికి కూడా కాస్త వెరైటీగా ఉండటంతో నెటిజన్లు కామెంట్లు ప్రారంభించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్., టాప్ రేంజ్ మ్యూజిక్ డైరక్టర్, వరల్డ్ వైడ్ ఐకాన్ రెహమాన్ రేంజ్ సెలెబ్రిటీ ఈ మాస్క్ పెట్టుకున్నాడంటే కాస్ట్ చాలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెట్టింట్లో కూపీలాగారు – కొందరు ఔత్సాహికులు. ధర జస్ట్ 18 వేల పైమాటే. అది అతగాడి రేంజ్ కి తక్కువే అయినా టెక్నాలజీ విషయంలో టాప్ ప్లేస్. మనలాంటివారికి ఆకాశంలో ఉన్నట్టే దాని ధర. అందుకే ఏఆర్ రెహమాన్ మాస్క్ హాట్ టాపిక్‌గా మారింది.

Tags :

  • Air Purifier
  • AR Rahman
  • covid 19
  • face mask
  • filtration
  • Grade
  • LG PuriCare
  • Sensor
  • Wearable
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

  • Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

  • Ilaiyaraaja: ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

    Ilaiyaraaja: ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

  • AR Rahman: స్టేజ్ పైనే ఏఆర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..!

    AR Rahman: స్టేజ్ పైనే ఏఆర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..!

  • Air Quality: పెరుగుతున్న కాలుష్యం.. ఇంట్లో ఇది పెట్టుకోకుంటే ఇక కష్టమే!

    Air Quality: పెరుగుతున్న కాలుష్యం.. ఇంట్లో ఇది పెట్టుకోకుంటే ఇక కష్టమే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam