ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయిన వారి ముఖాలు కనబడకుండా పోలీసులు ఎందుకు ముసుగు వేస్తారు. వాళ్ళని మీడియాకి చూపిస్తే వాళ్ళ బతుకులేంటో అందరికీ తెలుస్తుంది కదా అని అనిపిస్తుంది. కానీ అలా ముసుగు వేయడానికి చట్టం ఒప్పుకోదు. దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే?
గత రెండేళ్ల కాలంలో దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అందరికి తెలిసిందే. చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అయితే కొద్ది కాలం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడతూ..”గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్‌లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది […]
ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు చేసే ప్రయత్నాలు చూస్తే.. వార్ని ఈ తెలివితేటలను జీవితంలో ఎదగడానికి వాడితే ఎంత బాగుటుందో కదా అనిపిస్తుంది. కొందరు నంబర్ ప్లేట్ పై ఒకటి, రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటిచడం, ఇక బండి మీద కూర్చున్న మహిళలు.. తమ వస్త్రాలతో దాన్ని కప్పేయడం చేస్తుంటారు. తాజాగా వీరిని తలదన్నే రీతిలో మరో కొత్త రకం ఎత్తుగడ ప్రయత్నిస్తున్నారు వాహనదారులు. కరోనా కట్టడి కోసం మూతికి పెట్టకుకోవాల్సిన మాస్క్ ను […]
చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ అక్కడ రెండు వేల మందికి పైగా బలిగొని ఇతర దేశాలకు కూడా వ్యాపించేసింది. ఇప్పుడు భారత్ కు కూడా వ్యాపించింది. ఇక్కడి ప్రజలను హడలెత్తించేస్తోంది. దాంతో కొందరు సినీ ప్రముఖులు కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. అనే విషయాన్ని తమకు తోచిన టిప్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వ్యాక్సినేషన్, మాస్క్ ధారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై సెలెబ్రిటీలు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మాస్క్.మనిషి […]
మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్యఇందులో నిజం ఎంత ఉంది మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్యఇందులో నిజం ఎంత ఉంది న్యూఢిల్లీ (నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ నుంచి మనల్ని రక్షించేవి మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్. ఇందులో ప్రధానంగా ఫేస్ మాస్క్ ధరించడం వల్ల చాలా వరకు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. మాస్క్ చాలా వరకు ఎదుటి వారి నుంచి కరోనా సోకకుండా కాపాడుతుంది. అందుకే ప్రస్తుతం మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లినప్పుడే […]