తెలుగు ఇండస్ట్రీలో మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంలో అద్భుతమైన పాటలు అందించి ఒక్కసారే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మారారు ఏఆర్ రెహమాన్. ఆయన వెండితెరపైనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ షో లు ఇస్తూ.. బాగా పాపులర్ అయ్యారు.
మెగాహీరో రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ఆస్కార్ విన్నర్ ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో రెండు సెంటిమెంట్స్ కంగారు పెడుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు వివాదాలు కొత్తకాదు.. వివాదాలకు ఇతడు కొత్తకాదు. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, రామ్ గోపాల్ వర్మకు అభినందనలు తెలిపాడు.
భారత ఫిల్మ్ ఫెడరేషన్ 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఆస్కార్ కు పంపకపోయినప్పటికీ.. అవార్డు గెలుచుకుని వచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్(అకాడమీ) అవార్డులకు ఈ ఏడాది ఏర్పాట్లు రెడీ అయిపోయాయి. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలవారు ఆస్కార్ ని గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఏడాది 95వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో మార్చి 12న ఆస్కార్ వేడుకలు జరుగనున్నాయి. మరి ఇప్పటిదాకా ఎంతమంది భారతీయులు ఆస్కార్ గెలిచారు?
ఈమధ్య కాలంలో మూవీ షూటింగ్ సెట్‌లలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే అదృష్టం కొద్ది.. ఈ ప్రమాదాల్లో ఎవరు గాయపడటం వంటివి జరగడం లేదు. తాజాగా ఏఆర్ రెహమాన్ కుమారుడు షూటింగ్‌లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఎవరి జీవితంలోనైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఆనందాన్ని కలిగించేవి, బాధలను గుర్తుచేసేవి రెండూ ఉంటాయి. అలా సాగిపోతున్న లైఫ్ లో జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సందర్భాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. రీసెంట్ గా ప్రముఖ మలయాళ సింగర్ శ్రీకుమార్.. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనతో వర్క్ చేసినప్పటి ఓ పాత ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అవార్డు అందుకున్న కీరవాణికి […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ఎన్నో విషాద వార్తలు అభిమానులను, సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. చాలామంది లెజెండ్స్ తో పాటు టెక్నీషియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఇండస్ట్రీకి దూరమై విషాదాన్ని మిగిల్చారు. ఇంకా ఆ సంఘటనల నుండే కోలుకోలేదు. అప్పుడే కోలీవుడ్ లో ఓ ప్రమాదం జరిగి విషాదం చోటుచేసుకుంది. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం జరిగి ఓ టెక్నీషియన్ మరణించారు. చెన్నైలోని తిరువళ్లూరు ఏరియాలో ఉన్న ‘పంచతాన్ రికార్డింగ్ స్టూడియో’లో లైట్ బిగిస్తుండగా.. […]
విలక్షణ నటుడు విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కోబ్రా‘. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కోబ్రా సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఇక స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ నుండి దాదాపు మూడేళ్ళ తర్వాత సినిమా వచ్చేసరికి.. కోబ్రా మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా […]
సాధారణంగా ఒక మతంలో పుట్టినవారు ఒక వయసు లేదా అవగాహన వచ్చాక తమకు ఇష్టమైన మతంలోకి మారుతూ ఉంటారు. ఇలా ఇష్టమైన మతాన్ని స్వీకరించడం అనేది మామూలు జనాల్లోనే కాదు.. సినీ సెలబ్రిటీలలో కూడా జరుగుతుంటుంది. మొదటగా ఒక మతంలో పుట్టిన స్టార్స్.. పెద్దయ్యాక లేదా పెళ్లయ్యాక భర్త/భార్య మతాలను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తుంటారు. ఆ విధంగా ఒక మతం నుండి మరో మతానికి మారిన సౌత్ ఇండియన్(కొందరు బాలీవుడ్) సెలబ్రిటీలు కొంతమంది ఉన్నారు. మరి మతం మార్చుకున్న […]