చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ అక్కడ రెండు వేల మందికి పైగా బలిగొని ఇతర దేశాలకు కూడా వ్యాపించేసింది. ఇప్పుడు భారత్ కు కూడా వ్యాపించింది. ఇక్కడి ప్రజలను హడలెత్తించేస్తోంది. దాంతో కొందరు సినీ ప్రముఖులు కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. అనే విషయాన్ని తమకు తోచిన టిప్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వ్యాక్సినేషన్, మాస్క్ ధారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై సెలెబ్రిటీలు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మాస్క్.మనిషి […]