SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Internet Salutes Man Who Carries Elderly Parents On His Shoulders For Kanwar Yatra Video Viral

Kanwar Yatra: కలియుగ శ్రవణుడు.. కన్నవాళ్లని కావడిలో కూర్చొబెట్టుకుని మోసుకెళ్తూ..!

  • Written By: Dharani
  • Published Date - Thu - 21 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kanwar Yatra: కలియుగ శ్రవణుడు.. కన్నవాళ్లని కావడిలో కూర్చొబెట్టుకుని మోసుకెళ్తూ..!

ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ.. నిత్యం మన కళ్ల ముందే మెదిలే తల్లిదండ్రులే దైవంతో సమానం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు వారే ప్రపంచం అవుతారు. తమకు ఉన్నంతలో బిడ్డలను బాగా చూసుకోవాలని ఆశిస్తారు. తాము తిన్నా తినకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. బిడ్డలే లోకంగా బతికి.. వారి కోసం ఒంట్లోని శక్తినంతా దారపోసి.. పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దితే.. అవసాన దశలో ఆ తల్లిదండ్రులకు నాలుగు మెతుకులు పెట్టడానికి మనసొప్పని బిడ్డలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వారిని కనీసం మనుషులుగా కూడా చూడరు. ముసలి తల్లిదండ్రులను భారంగా భావించి.. వారిని వృద్ధాశ్రమాలు, రోడ్డు పక్కన వదిలేసి చేతులు దులుపుకుంటారు. భూమ్మీద అందరూ ఇలానే ఉంటే.. ఈ పాటికే మానవజాతి కనుమరుగయ్యేది. కసాయి మనుషులున్న ఈ లోకంలో తల్లిదండ్రులను దైవాలుగా భావించే మంచి మనుషులు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వృద్ధాప్యంలో ఉండి.. నడవలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను తన భుజాల మీద మోస్తున్న ఓ వ్యక్తి వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

శ్రవణ కుమారుడి కథ తెలుసా.. దీనిలో శ్రవణుడు అంధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని.. తన భుజాల మీద మోస్తూ.. వారిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇప్పుడు మీరు చూడబోయే కథనం కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడ ఓ వ్యక్తి.. తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని.. కన్వార్‌ యాత్రకు తీసుకెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అశోక్‌ కుమార్‌ ఐపీఎస్‌ అనే అధికారి తన ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రసుత్తం ఇది గె ట్రెండ్‌ అవుతోంది.

son

‘‘ప్రస్తుత రోజుల్లో ముసలి తల్లిదండ్రులను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నారు.. తమ బిడ్డలతో కలిసి ఉండనివ్వటం లేదు. కానీ ఈ రోజు నేను మరో కోణాన్ని చూశాను. కన్వార్‌ యాత్రకు వెళ్తున్న లక్షలాది శివయ్య భక్తుల్లో.. నాకు ఈ అభినవ శ్రవణుడు కనిపించాడు. అతడు వృద్ధులైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చొబెట్టుకుని.. యాత్రకు తీసుకెళ్తున్నాడు. అతడికి నా సెల్యూట్‌’’ అంటూ ఇందుకు సంబంధించి వీడియోని పోస్ట్‌ చేశాడు. ఇక క్షణాల వ్యవధిలోనే ఇది వైరల్‌గా మారింది. సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ‘‘ఈ జనరేషన్‌లో నీలాంటి కుమారుడు ఉండటం వారి అదృష్టం’’.. ‘‘తల్లిదండ్రులు నిన్ను కడుపున మోస్తే.. నువ్వు.. వారిని భుజాలపై మోస్తున్నావ్‌.. హ్యాట్సాఫ్‌’’.. ‘‘నీకు సెల్యూట్‌’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వ్యక్తి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

जहां आजकल बूढ़े मां-बाप का तिरस्कार होता है, उन्हें घर से निकाल दिया जाता है या अपने साथ रहने नहीं दिया जाता.. वहीं आज इसका विपरीत दृश्य देखने को मिला..

लाखों शिवभक्तों के बीच एक श्रवण कुमार भी है जो पालकी में अपने बुज़ुर्ग माता-पिता को लेकर कांवड़ यात्रा पर आया है..

मेरा नमन! pic.twitter.com/phG1h3pfg1

— Ashok Kumar IPS (@AshokKumar_IPS) July 19, 2022

  • ఇది కూడా చదవండి: Udupi: టోల్ గేట్ వద్ద ప్రమాదం.. పేషేంట్ తో సహా అంబులెన్స్ నుండి ఎగిరిపడిన ఫ్యామిలీ!
  • ఇది కూడా చదవండి: వీడియో: నేషనల్‌ హైవేపై అలవోకగా లారీ నడిపిన మహిళ.. ఆమె కాన్ఫిడెన్స్‌పై నెటిజనుల ప్రశంసలు!

Tags :

  • Kanwar Yatra
  • latest telugu news
  • parents
  • Video Viral
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • రోజు రోజుకి పెరుగుతున్న బాబు తల.. సాయం కోసం ఎదురుచూపులు

    రోజు రోజుకి పెరుగుతున్న బాబు తల.. సాయం కోసం ఎదురుచూపులు

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

    కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam