ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ.. నిత్యం మన కళ్ల ముందే మెదిలే తల్లిదండ్రులే దైవంతో సమానం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు వారే ప్రపంచం అవుతారు. తమకు ఉన్నంతలో బిడ్డలను బాగా చూసుకోవాలని ఆశిస్తారు. తాము తిన్నా తినకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. బిడ్డలే లోకంగా బతికి.. వారి కోసం ఒంట్లోని శక్తినంతా దారపోసి.. పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దితే.. అవసాన దశలో ఆ తల్లిదండ్రులకు నాలుగు […]