SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » unknown facts » Unknown Facts About How E Commerce Sites Gaining Profits With Discounts And Offers

డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీ ఇచ్చే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు లాభాలు ఎలా వస్తాయి?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 19 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీ ఇచ్చే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు లాభాలు ఎలా వస్తాయి?

ఆన్ లైన్‌ షాపింగ్.. ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా ఇదే మాట. స్మార్ట్‌ ఫోన్‌ తీసుకోవడం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేయడం. ఖాళీగా ఉంటే సరదాగా కూడా ఇ-కామర్స్ సైట్స్‌ ఓపెన్ చేసి ఏం ఆఫర్లు ఉన్నాయా అని చూస్తుంటారు. అది చాలామందికి అలవాటు కూడా అయిపోయింది. ఇప్పుడు గుండుసూది నుంచి ప్రతి వస్తువు ఇ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. అందరూ అడుగు బయట పెట్టకుండానే ఇంట్లోకి కావాల్సిన ఉప్పులు, పప్పులు మొదలుకుని ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, యాక్ససరీస్ ఇలా అన్నింటిని కొనేస్తున్నారు. గతంలో లాగా దుకాణానికి, స్టోర్లకు వెళ్లడం బాగా తగ్గించారు.

లాక్ డౌన్ తర్వాత కూడా మనుషులు బయటకు వెళ్లి షాపింగ్ చేయడం చాలా వరకు తగ్గించారు. కూరగాయలు, పాలు కూడా ఆన్‌లైన్లోనే కొనేస్తున్నారు. వినియోగదారుల ఆసక్తి, వాళ్ల అభిరుచికి తగినట్లు ఇ-కామర్స్ సైట్లు కూడా వారిని ఆన్‌లైన్లో షాపింగ్ చేసేందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. వారికోసం ఆఫర్లు కూడా ఇస్తుంటుంది. కొంతమంది కస్టమర్లకు అయితే స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. వెల్‌కమ్ ఆఫర్‌ అని, వీక్లీ ఆఫర్ అని, పండగ ఆఫర్ అని ఇలా రకరకాల ఆఫర్లతో మిమ్మల్ని షాపింగ్ చేసేలా టెంప్ట్ చేస్తుంటారు. బయట మార్కెట్ తో పోలిస్తే ఇ-కామర్స్ సైట్లలో తక్కువకు వస్తువులు లభిస్తుండటంతో అంతా అక్కడే కొనేస్తున్నారు.

అయితే.. ఫ్రీ డెలివరీ, సంక్రాంతి స్పెషల్, స్వతంత్ర దినోత్సవ ఆఫర్, రిపబ్లిక్ డే సేల్, దసరా బొనాంజా, రంజాన్ స్పెషల్, ఫ్రీ రిటర్న్ ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఆఫర్లు, సదుపాయాలు ఈ ఆన్‌ లైన్‌ ఇ-కామర్స్‌ సైట్లలో మీకు లభిస్తుంటాయి. అయితే ఇన్ని ఆఫర్లు ఇచ్చే కంపెనీలకు మరి లాభాలు ఎలా వస్తున్నాయి? అన్నింటిపై డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తుంటే వారికి నష్టాలు రావా? ఇలాంటి ప్రశ్నలు కొన్నిసార్లు మీకు కూడా వచ్చే ఉంటాయి. అయితే ఆ ప్రశ్నలకు చాలా మందికి సమాధానం తెలియకపోవచ్చు. చాలామంది ఈ విషయాలను పట్టించుకోరు కూడా. అయితే వారికి లాభాలు ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం.

ఇ-కామర్స్ సైట్స్‌ ఏవైనా కూడా వారు వస్తువులను అమ్మకం- కొనుగోలు చేసేందుకు ఒక ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటు చేస్తారు. అక్కడ వస్తువులను ఉత్పత్తి చేసే వాళ్లు, రిటైల్‌ లో సేల్ చేస్ వాళ్లు సెల్లర్‌గా రిజిస్టర్‌ అవుతారు. వారి ఉత్పత్తులను ఇ-కామర్స్ సైట్‌లో లిస్ట్‌ చేస్తారు. కస్టమర్లు వారికి కావాల్సిన వస్తువులను ఇ-కామర్స్ సైట్ లో వెతుక్కుని మంచి ఆఫర్ ఉంటే కొనుగోలు చేస్తారు. వస్తువు క్వాలిటీ విషయంలో కూడా ఇ-కామర్స్ సైట్స్‌ భరోసాని ఇస్తూ ఉంటాయి. మీకు వస్తువు నచ్చకపోతే పరిమిత రోజుల్లో రిటర్న్‌ కూడా చేయచ్చు. అందుకు ఎలాంటి అదనపు డబ్బు వసూలు చేయరు. మీకు వస్తువు నచ్చకపోతే ఆర్డర్ క్యాన్సిల్ కూడా చేయచ్చు.

ఇలా క్రయ- విక్రయాలు చేసేందుకు ఇ-కామర్స్ కు ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. దాని మెయిన్టినెన్స్ కూడా సంస్థ వాళ్లే చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చాలా ఖర్చు కూడా అవుతుంది. అయితే ఈ ఖర్చు, ఆఫర్లు, డిస్కౌంట్స్ అన్నీ కూడా ఎవరైతే ఇ-కామర్స్ సైట్‌లో విక్రయాలు చేస్తారో వాళ్లే భరించాల్సి ఉంటుంది. ఇంక లాభాల విషయానికి వస్తే.. వారి సైట్ లో అమ్మకాలు చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు సదరు విక్రయదారుడు ఇ-కామర్స్ సైట్కి కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. కొందరు వస్తువు ధరపై 17 శాతం అంతకంటే ఎక్కువ కూడా కమిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇ-కామర్స్ సైట్లు లాభాలను పొందుతూ ఉంటాయి.

Tags :

  • amazon
  • Discounts
  • E-commerce company
  • Flipkart
  • unknown facts
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

  • Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

    Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

  • Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

  • Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

  • 16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

    16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam