గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసినప్పుడు దేవుడికి కొబ్బరికాయలు, అరటి పండ్లు మాత్రమే ఎందుకు సమ్పరిస్తారు? మీరెప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకు చేస్తారో అని? భగవంతుడికి అరటిపండ్లు, కొబ్బరికాయలు సమర్పించడం వెనుక ఉన్న కారణం ఏంటి?
సినిమాల్లో హీరో కమెడియన్స్ ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతా ఉంటారు. సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా హీరో నన్నే ఎందుకు వాడుకున్నాడు అంటే.. టిష్యూ పేపర్ లా తుడుచుకోవడానికి తప్ప మరెందుకూ పనికి రావు కాబట్టి అని ఒక డవిలాగ్ కొట్టేస్తాడు వేరే కమెడియన్. అలానే ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉండగా ఈ సైంటిస్ట్ లు మా మీదే ఎందుకు బ్రో ప్రయోగాలు చేస్తారు అని ఎలుక అడిగితే దానికి చాలా కారణాలు ఉంటాయి.
ఒరేయ్ బాబ్జీ రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే.. వెనకాల బోగీల్లో ఉన్న ప్రయాణికులు ప్రమాదంలో పడతారని ఎప్పుడైనా అనుకున్నావా? అయ్ బాబోయ్ రైలులో నిద్రపోకూడదు అంతే కదా. మరి బుజ్జిగాడు చెప్పిన మాట వినకుండా రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచించారా?
విమానంలోని కాక్ పిట్ లో ఉన్న ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఫుడ్ తీసుకోరు. అలానే ఒకేసారి తినడానికి విమానయాన సంస్థలు అంగీకరించవు. మరి దీనిపై కారణం ఏంటో తెలుసా?
వేల కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు ఎక్కువగా లండన్ పోయి తల దాచుకుంటారు. ఇలా ఎందుకు చాలా మంది లండన్ పోయి దాక్కుంటున్నారని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే లండన్ వెళ్లి దాక్కోడానికి కారణం ఉంది. వేల కోట్లు స్కామ్ చేసి లండన్ పారిపోవడం వెనుక పెద్ద స్కెచ్ ఉంది.
ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం. ఈరోజు మహిళలకంటూ ఒక ప్రత్యేకమైన రోజు రావడం కోసం నిరసనలు జరిగాయి. ఇదే రోజున ఒక దేశంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. వందేళ్ల క్రితమే మహిళల దినోత్సవ వేడుకలు జరిగాయని మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మీ కోసం.
మగాళ్లతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ తింటాఋ. ఎవరైనా చూస్తున్నప్పుడు చేతి వేలి గోర్లతో తినే అమ్మాయిలు.. ఎవరూ లేకపోతే మాత్రం విపరీతంగా తింటారు. మగాళ్లు కూడా ఎక్కువే తింటారు. కానీ ఆడవారు మగాళ్లతో పోలిస్తే ఎక్కువ తింటారట. దీనికి 3 సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.
తమిళ భాషను అరవ భాష అని, తమిళులను అరవం గాళ్ళు అని పిలుస్తుంటారు. ఈ పదం వాళ్ళను వెక్కిరించడానికి వాడుతున్నారని అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు. అసలు తమిళ జనాలను అరవం వాళ్ళు అని ఎందుకు అంటారో ఈ వ్యాసం చదివేయండి.
చాలా మంది ఇళ్ళలో టాయిలెట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇండియన్ టాయిలెట్, లేదా వెస్టర్న్ టాయిలెట్స్ ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ మంది వెస్టర్న్ టాయిలెట్స్ నే వాడుతున్నారు. అసలు ఈ రెండిటిలో ఏది మంచిది? ఏ టాయిలెట్ వాడితే ఆరోగ్యానికి మంచిది? అనేది తెలుసుకోవాలనుకునేవారికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది.
ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొన్ని పేర్లు ఉంటాయి. రాజధాని ఎక్స్ ప్రెస్ అని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ అని, దురంతో ఎక్స్ ప్రెస్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అయితే ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఆ పేర్లు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా?