నగరంలో ఓ కస్టమర్ డెలివరీ పర్సన్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో ఊగిపోయి డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడ్డాడు. దాడికి గురైన డెలివరీ పర్సన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లిల్లు చేసుకోవడం కొన్నేళ్లు గడిపిన తరువాత విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రెటిస్, ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు ఈ వరుసలో ముందుంటారు.ఈ క్రమంలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన వివాహబంధానికి స్వస్థి పలికిన తరువాత ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ షాకింగ్ డెసిజన్ తీసుకుంది. భారత్‌లోని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఓ కలల ప్రపంచం. ఏసీ రూములో హాయిగా కంప్యూటర్ ముందు కూర్చొని పని, వారాంతంలో రెండు రోజులు సెలవులు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు.. ఊహించుకుంటేనే ఎంత బాగుందో అనిపించేది. కానీ ఇప్పుడు మన ఉద్యోగాలు ఉంటాయంటావా..? అని ఒకరొకరు ప్రశ్నించుకుంటున్నారు.
భారతదేశంలో ఇ-కామర్స్ ప్రాభవం ఎంత పెరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం కొనాలన్నా.. ఆన్ లైన్ లోనే కొనేస్తున్నారు. ఉప్పు, పప్పులు కూడా ఇ-కామర్స్ సైట్లలోనే దొరుకుతున్నాయి. అందుకే ఇప్పుడు వాటి మధ్య పోటీ పెరిగింది. పోటీని తట్టుకునేలా ప్రత్యేక సేల్స్ ని నిర్వహిస్తుంటారు. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ని నిర్వహిస్తోంది.
టాప్ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగులను తీసేయడమే గాక.. కొత్తగా ఎవర్నీ రిక్రూట్ చేసుకోవడం లేదు. అమెజాన్ సంస్థ కూడా అదే తోవలో వెళ్లాలని ఫిక్స్ అయింది.
లే ఆఫ్స్ ఈ పదం ఐటీ ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు.. ఎవరిని పీకేస్తారో అంటూ భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మూడో దఫా లేఆఫ్స్ కూడా ఉంటాయంటూ వస్తన్న వార్తలు ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
అందరూ ఇ-కామర్స్ సైట్స్, ఆన్ లైన్ షాపింగ్ కు బాగా అలవాటు పడిపోయారు. గుండుసూది మొదలు ప్రతి వస్తువు ఇ-కామర్స్ సైట్స్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. దాదాపుగా అన్నిసార్లు నాణ్యమైన, అసలైన వస్తవులు పంపించే ఇ-కామర్స్ సైట్లు.. కొన్నిసార్లు మాత్రం పొరపాట్లు చేశాయి. అంటే ఫోన్ బుక్ చేస్తే మామిడికాయలు, సబ్బు బిళ్లలు, రాళ్లు రావడం చూశాం. ఇలాంటి ఘటనలు సాధారణంగా అందరినీ భయాందోళనకు గురిచేసినవే. అయితే ఆ తర్వాత సంస్థలు సెల్లర్స్ విషయంలో కఠినంగా వ్యవహరిచడంతో […]
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఎవరిని తొలగిస్తారో కూడా తెలియని పరిస్థితి. సింపుల్ గా ఒక మెయిల్ పెట్టేసి మిమ్మల్ని తొలగిస్తున్నాం అంటూ చెబుతున్నారు. అది ఫ్రెషర్స్ నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. చిన్నా చితక కంపెనీలు, స్టార్టప్ లు మాత్రమే కాదు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం లేఆఫ్స్ కి వెళ్లారు. గూగుల్ అయితే రాబోయే అనర్థాలను ఆపడానికే ఇలా […]
పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ మరో ఘనతను సాధించింది. కేవలం అమెరికా, యూరప్‌లలో మాత్రమే ఉన్న అమెజాన్ ఎయిర్.. ఇండియాకు వచ్చింది. అది కూడా హైదరాబాద్ రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధి ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు సంస్థ ప్రతి నిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. […]