ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. పిల్లాడి నుంచి ఒక మోస్తరు వయసు వచ్చిన పెద్దవారి వరకు అందరూ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే. పిల్లలు బొమ్మలు చూడడానికో, గేమ్స్ ఆడడానికో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే.. పెద్దలు ఫొటోస్, చాటింగ్, మూవీస్, షాపింగ్.. ఇలా అన్నింటికీ వాడేస్తున్నారు. అయితే.. మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచన అందరకి ఉంటుంది. కానీ, ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధర ఎంత ఉంటుందో సరిగ్గా తెలియక ఏ ఫోన్ కొనకుండా కాలం వెళ్లదీస్తుంటారు. నిజానికి.. ఎక్కువ ధర పెడితేనే బెస్ట్ ఫోన్ వస్తుంది అనేది అపోహ మాత్రమే.తక్కువ ధరలో కూడా ప్రముఖ బ్రాండ్స్ నుంచి మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్, మైక్రోమాక్స్, పోకో.. లాంటి బ్రాండ్స్ నుంచి 15 వేల లోపు ధరతో మంచి స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో కలవు.
మార్కెట్ లో 15 వేల లోపు ధరలో బాగా పాపులర్ అవుతున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ గురుంచి మనం తెలుసుకుందాం..
రెడ్‌మీ నోట్ 11:
6.43 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్‌ప్లే
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టాకోర్ ప్రాసెసర్
50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
13 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5,000mAh బ్యాటరీ
రెడ్‌మీ నోట్ 11 (4 GB RAM, 64 GB).. 13,941 రుపాయల ధరలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో కలదు. దీనిపై.. అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Been using Redmi Note 11 Pro for a couple of days now & this is hands down the most premium feeling phone under 18k.
Pretty stable product with decent cameras, ideal for folks who are looking for a balanced 4G phone with an in hand presence. pic.twitter.com/9xtI3wGZAe— Yogesh Brar (@heyitsyogesh) March 31, 2022
రియల్‌మీ 9 5G:
6.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5,000mAh బ్యాటరీ
రియల్‌మీ 9 (4 GB RAM, 64 GB).. అసలు ధర రూ.18,999. 21 శాతం డిస్కౌంట్ తో 14,999 రుపాయల ధరలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనిపై.. అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Between Realme 9 5G with Dimensity 810 and Realme 9 5G SE with SD 778G, which one of the smartphones have better specs at its cost? pic.twitter.com/mgiHdQXgXm
— Ramandeep Singh (@ramanrockzz1) April 1, 2022
సామ్‌సంగ్ గ్యాలాక్సీ M21:
6.4 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్‌ప్లే
ఎక్సీనోస్ 9611 ఆక్టాకోర్ ప్రాసెసర్
48ఎంపీ+8ఎంపీ+5ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
20 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5,000mAh బ్యాటరీ
సామ్‌సంగ్ గ్యాలాక్సీ M21 (4 GB RAM, 64 GB).. 14,990 రుపాయల ధరలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో కలదు. దీనిపై.. అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy M21 2021 Edition Launching on 21ST July.
6000MaH
FHD+ sAmoled Display
48MP #SamsungF22 #Samsung #SamsungGalaxy #GalaxyS21Ultra #GalaxyTabA7Lite pic.twitter.com/r0YYFLD3fQ— Technology Edge (@Tech_EdgeTE) July 16, 2021
రెడ్‌మీ 10 ప్రైమ్:
6.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్‌ప్లే
హీలియో G88 ప్రాసెసర్
50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
6,000mAh బ్యాటరీ
రెడ్‌మీ 10 ప్రైమ్ (4 GB RAM, 64 GB).. 13,190 రుపాయల ధరలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో కలదు. దీనిపై.. అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
REDMI 10 PRIME PLUS 5G Is Launching Soon In India
Rebrand Of Redmi Note 11E (China)
•Dimensity 700
•90Hz FHD+ Display
•50MP + 2MP Rear
•5MP Selfie
•5000mAh + 18W Charging
•MIUI 13 & Android 11
For Price & Launch Date Watch This Video:- https://t.co/QnutsoxLEQ pic.twitter.com/cPgWmf4oUi— Aman (@AmanTechTrends) April 3, 2022
మోటోరోలా G40 ఫ్యూషన్:
6.78 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్‌ప్లే
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 732 ప్రాసెసర్
64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
6,000mAh బ్యాటరీ
మోటోరోలా G40 ఫ్యూషన్(4 GB RAM, 64 GB).. అసలు ధర రూ.16,999. 13 శాతం డిస్కౌంట్ తో 14,649 రుపాయల ధరలో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనిపై.. అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Moto G60 & G40 Fusion#Motorola #GetSetG #MotoG40Fusion #MotoG60 pic.twitter.com/kgY0v1YCBH
— GadgetsFlix (@GadgetsFlix) April 15, 2021
గమనిక: మాకు అందిన డేటా మేరకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. గమనించగలరు.