అందరూ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాకపోతే మార్కెట్ లో రోజుకొక కొత్త కంపెనీ ఒక ఫోన్ విడుదలవుతోంది. వాటిలో ఏ ఫోన్ కొనుగోలు చేయాలి అనేది వినియోగదారులకు క్లారిటీ ఉండే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది.
మొబైల్ నెట్ వర్క్ సమస్య అనేది తెలియని యూజర్లు ఉండరేమో? ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో.. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అలాంటి సమయాల్లోనే మీ ఫోన్ నెట్ వర్క పనిచేయకుండా పోతుంది. అయితే క్వాల్కమ్ కంపెనీ తీసుకొచ్చే శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ మీకు అలాంటి సమయాల్లో అక్కరకు వస్తుందని చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్.. మార్కెట్ లోకి రోజుకొక కొత్త ఫోన్లు వచ్చి వినియోగదారులను ఊరిస్తూ ఉంటాయి. ప్రతి కంపెనీ కనీసం నెలకు ఒక స్మార్ట్ ఫోన్ మోడల్ ని అయినా విడుదల చేస్తోంది. వాటిలో కొన్ని ఖరీదైన ఫోన్లు ఉండగా.. కొన్ని మాత్రం బడ్జెట్ మోడల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మోటరోలా నుంచి అలాంటి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అని చూసేవారికి ఇది […]
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.. మోటోరోలా.. భారీ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ నెలలోనే లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. 599కే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్న వారు.. ఒక్కసారి ఈ ఆఫర్ మీద లుక్కేయండి. మోటోరోలా కంపెనీ.. తన మోటో ఈ40 స్మార్ట్ ఫోన్ మీద భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ మోటో డేస్ సందర్భంగా లాంచ్ చేసిన ఈ ఫోన్‌ని ప్రసుత్తం 599 […]
మోటరోలా కంపెనీ ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ యుగం ప్రారంభమయ్యాక కాస్త మందగించిన ఈ కంపెనీ సేల్స్ ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. వివో, ఒప్పో, రియల్ మీ, రెడ్‌మీ వంటి కంపెనీల తరహాలో మోటరోలా సైతం కనీసం ప్రతి 3 నెలలకొకసారి కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఇప్పుడు మోటరోలా జీ సిరీస్‌లో జీ72 అనే మోడల్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ […]
ఒకప్పుడు ఫోన్ అంటే.. 2 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ కెమెరా.. అదే 10 మెగా పిక్సల్ అంటే ఓ మై గాడ్ అనేవారు. మరి ఇప్పుడు 50 మెగా పిక్సల్ కెమెరా సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి తరుణంలో మోటోరోలా సంస్థ ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరాతో ఓ ఫోన్ తీసుకొచ్చింది. ఇప్పటికే.. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని.. కెమెరా జోలికి చాలా వరకు ఎవ్వరూ వెళ్లట్లేరు. ఇప్పుడు మోటోరోలా కొట్టిన 200 దెబ్బతో ఆ […]
ఏడాదికి పన్నెండు నెలలున్నా.. సెప్టెంబర్ నెల మాత్రం టెక్ ప్రియులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌లో టెక్ దిగ్గజం యాపిల్ తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంది. ఈసారి కూడా ఐఫోన్ 14 సిరీస్ లో పలు మోడళ్లను విడుదల చేయనుంది. వీటితో పాటు షావోమీ, మోటోరోలా, వివో, రియల్‌మీ, పోకో సహా మరిన్ని బ్రాండ్స్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ల కూడా అడుగుపెట్టనున్నాయి. ఫ్లాగ్‌షిప్ రేంజ్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ మోడల్స్ లాంచ్ కానున్నాయి. మరి […]
మోటోరోలా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ మోటొరోలా రేజర్ 2022 చైనాలో లాంచ్ అయింది. మొదటి సేల్‌లో కేవలం ఐదు నిమిషాల్లో 10 వేల యూనిట్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. మనదేశంలో కూడా రేజర్ సిరీస్ ఫోన్లకు మంచి ఫాలోయింగ్ ఉంది. మోటో ప్రియులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 15న మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా. కానీ, అంతవరకు వెయిట్ చేపించక పోవచ్చు. త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో […]
ఎవరైనా కొత్త ఫోన్ కొనగానే పక్కనవాళ్లు అడిగే ప్రశ్నలు రెండే రెండు.. ఒకటి.. ఫోన్ ఎంత? ఇంకొకటి కెమెరా ఎలా ఉంది?. మన దైనందిన జీవితంలో ఎక్కడికి వెళ్లినా మనతో ఉండేది ఈ స్మార్ట్ ఫోనే. మన జీవితంలోని బెస్ట్ మూమెంట్స్ అయినా, సరదాగా స్నేహితులను తీసుకునే ఫొటోలు అయినా బాగా రావాలంటే మన స్మార్ట్ ఫోన్ లో మంచి కెమెరా ఉండటం తప్పనిసరి. అలాంటి బెస్ట్ కెమెరా ఫోన్ మాదంటే.. మాది అని స్మార్ట్ ఫోన్ […]
Moto X30 Pro: స్మార్ట్ ఫోన్లు వచ్చాక వేలు, లక్షలు పెట్టి కెమెరాలు కొనే పరిస్థితి తప్పింది. ఖరీదైన కెమెరాతో తీస్తే వచ్చే ఫోటోలు ఎంత క్వాలిటీగా, క్లారిటీగా ఉంటాయో.. అంతే క్వాలిటీ, క్లారిటీతో ఉన్న ఫోటోలని స్మార్ట్ ఫోన్‌లో ఉన్న చిన్న కెమెరా కూడా ఇస్తుంది. దీంతో కస్టమర్లు కూడా స్మార్ట్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఫోటోలేం కర్మ.. ఏకంగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీసేస్తున్నారు. ఒకప్పుడు ఫోన్ అంటే.. 2 మెగాపిక్సల్, […]