రెడ్ మీ కంపెనీకి ఇండియాలో ఆదరణ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ కంపెనీ వాళ్లు స్మార్ట్ ఫైర్ టీవీని లాంఛ్ చేశారు. తొలిసారి రెడ్ మీ కంపెనీ అమెజాన్ ఫైర్ ఓఎస్ తో పనిచేసే స్మార్ట్ టీవీని తయారు చేసింది. ఈ టీవీ ప్రత్యేకతలు, ధర, వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ మార్కెట్ లో రెడ్ మీ కంపెనీకి చెందిన ప్రొడక్టులకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ తర్వాత రెడ్ మీ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు భారత మార్కెట్ లోకి రెడ్ మీ సరికొత్త స్మార్ట్ టీవీని లాంఛ్ చేస్తోంది.
స్మార్ట్ ఫోన్లను మరింత స్మార్ట్ గా మార్చేందుకు మొబైల్ కంపెనీలు ఎప్పటి నుంచో కృష్టి చేస్తున్నాయి. పెరుగుతున్న పోటీని తట్టుకోవడం మాత్రమే కాకుండా వారి మొబైల్స్ ని భిన్నంగా చూపించేందుకు తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అన్ని కంపెనీలు సూపర్ ఛార్జెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి.
ఈ స్మార్ట్ యుగంలో ఫోన్లు, వాచెస్ మాత్రమే కాదు.. టీవీలు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వచ్చేవి అన్నీ స్మార్ట్ టీవీలే అవుతున్నాయి. వాటిలో ఏ టీవీ తీసుకోవాలి? ఎలాంటి టీవీలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు చాలామంది వద్ద సమాధానం ఉండదు. ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్స్ మెచ్చిన టీవీల లిస్టును మీకోసం తీసుకొచ్చాం.
ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ యుగంలో అంతా అన్ని వస్తువులు స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ టీవీలకు ఎంతో డిమాండ్ పెరిగింది. కానీ, రేటు పరంగా స్మార్ట్ టీవీలు కాస్త ప్రియంగా ఉంటాయని వినియోగదారులు కొనేందుకు వెనుకాడుతుంటారు. అయితే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా ఇప్పుడు స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు అందిస్తోంది అమెజాన్. […]
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచి సైతం మారిపోతున్నది. మోడల్, ఫీచర్స్, ఇంటర్నల్ హార్డ్‌వేర్‌లో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 4జీ కాలం నడుస్తున్నది. రాబోయే ఒకటి రెండు నెలల్లో 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు 5జీ కిసైతం సపోర్ట్ చేసే మోడళ్లు కావాలని కోరుకుంటున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ రెండు వేరియంట్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని […]
పండగ సీజన్ వచ్చిందంటే.. సిటీలో ఏ షాపు చూసినా, ఏ మాల్‌కు వెళ్లినా కొనుగోలు దారులతో కిటకిటలాడేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. కరోనా రాకతో ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం పరిస్థితులు మారినా బయటకు వెళ్లడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభిస్తుండడంతో ఇంటివద్దనే ఉంటూ పని కానిచ్చేస్తున్నారు. గుండుసూది మొదలు.. నిత్యావసరాలు, గృహోపకరణాలు, గాడ్జెట్స్.. ఇలా ఏది కావాలన్నా అంతా ఇ-కామర్స్ సైట్స్ లోనే […]
తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని వేచిచూస్తున్న వారికి ఇది ఒక శుభవార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు.. శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మీ.. వంటి అన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గించాయి. దీంతో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ధరలో కోత పడ్డాక ఈ ఫోన్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలా.. ఇటీవల ధర తగ్గిన పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో చూద్దాం.. వన్‌ప్లస్ 9 5జీ: అసలు ధర: […]
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. పిల్లాడి నుంచి ఒక మోస్తరు వయసు వచ్చిన పెద్దవారి వరకు అందరూ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే. పిల్లలు బొమ్మలు చూడడానికో, గేమ్స్ ఆడడానికో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే.. పెద్దలు ఫొటోస్, చాటింగ్, మూవీస్, షాపింగ్.. ఇలా అన్నింటికీ వాడేస్తున్నారు. అయితే.. మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచన అందరకి ఉంటుంది. కానీ, ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధర ఎంత ఉంటుందో సరిగ్గా తెలియక ఏ ఫోన్ కొనకుండా కాలం వెళ్లదీస్తుంటారు. నిజానికి.. ఎక్కువ […]
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. అందుకే ప్రతిఒక్కరు తమ స్తోమతకు తగ్గట్టుగా ఏదో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటారు. అయినా అందుకు తగ్గ డబ్బులు సరిపోకపోవడం ఒక కారణమైతే.. ఒకవేళ కొనాలనుకున్నా.. ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధర ఎంత ఉంటుందో సరిగ్గా తెలియక పోవడం మరొక కారణం. నిజానికి.. ఎక్కువ ధర పెడితేనే బెస్ట్ ఫోన్ వస్తుంది అనేది అపోహ మాత్రమే.తక్కువ ధరలో కూడా ప్రముఖ బ్రాండ్స్ నుంచి మంచి ఫోన్లు అందుబాటులో […]