ఆన్ లైన్, ఇ-కామర్స్ సైట్లలో ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లు కొనచ్చు. కానీ, ప్రతిసారి ఫోన్లపై డీల్స్, ఆఫర్స్ రావు. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స సైట్ లో సేల్ నడుస్తోంది. అందులో పలు స్మార్ట్ ఫోన్లపై మంచి డీల్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ మీకోసం తీసుకొచ్చాం.
ఎవరు ఇప్పుడు ఫోన్ కొనాలి అనుకున్నా.. స్మార్ట్ ఫోన్లే కొనేస్తున్నారు. అందుకే డిమాండ్ ఎక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా తయారు చేస్తున్నారు. అన్ని కంపెనీలు కనీసం నెలకి ఒక మోడల్ ని విడుదల చేస్తోంది. ఇప్పుడు రియల్ మీ నుంచి ఒక కొత్త మోడల్ మార్కెట్ లో విడుదలైంది. ఆ మోడల్ బడ్జెట్ లో ఉండటమే కాదు.. అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది.
ప్రతి నెల మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అయితే చాలావరకు ప్రీమియం ఫోన్లే విడుదల అవుతున్నాయి. కానీ, మార్చి నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా రాబోతున్నాయి.
స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కొంతమందికి భారంగా మారచ్చు. అయితే అలాంటి వారికోసం మార్కెట్ లో దొరుకుతున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ వివరాలు తీసుకొచ్చాం.
స్మార్ట్ ఫోన్లు అందరూ వాడుతారు. అది లేకుండా మేము జీవిచలేము అనుకునే స్థాయికి చేరిపోయారు. అయితే ఈ ఫోన్ల వల్ల అందరూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే ఛార్జింగ్. అవును వాటిని ఛార్జ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ సమయం చాలా తగ్గింది. కానీ, ఈ ఫోన్ వల్ల ఆ సమయం గంటల నుంచి నిమిషాల్లోకి వచ్చేసింది.
రియల్ మీ కోకా కోలా ఎడిషన్ 5జీ స్మార్ట్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని లుక్స్, బ్యాక్ డోమ్ మీద ఉండే కోక్ డిజైన్ స్టైలిష్ గా ఉంది. ఈ కోక్ ఎడిషన్ ఇండియాలో లాంఛ చేశారు. దాని ధర, ఫీచర్లు అన్నింటిని రియల్ మీ వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. చాలా మందికి ఈ స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం కూడా ఒక అలవాటు. అలాంటి వారు లేదా కొత్తగా ఫోన్ కొనుక్కోవాలి అనుకునేవాళ్లు ఏదైనా స్పెషల్ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే బిపబ్లిక్ డే, దసరా, దీపావళి, న్యూఇయర్ ఇలాంటి సమయాల్లో మీకు ఈ స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లపై ఆఫర్లు ప్రకటిస్తారు కాబట్టి. ప్రస్తుతం అయితే ఆలాంటి అకేషన్ ఏమీ లేకుండానే […]
స్మార్ట్ యుగంలో అంతా స్మార్ట్ గ్యాడ్జెట్స్ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ముందుగా గుర్తొచ్చేది వైర్ లెస్ ఇయర్ బడ్స్. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో వేటిని కొనాలి? ఎంత అమౌంట్ లో అయితే ఇయర్ బడ్స్ బాగుంటాయి? అనే ప్రశ్నలు చాలానే ఉంటాయి. కొందరికి కొనాలి అని ఉన్నా.. ఏ మంచిదో తెలియక అలాగే ఉండిపోతారు. అలాంటి వారికోసం.. తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న వివిధ కంపెనీలకు […]
ఈరోజుల్లో మొబైల్ ఫోన్ మన దగ్గర ఉందంటే ప్రపంచం మన అర చేతిలో ఉన్నట్లు లెక్క. కాకుంటే.. మొబైల్ కు ఉన్న అతి పెద్ద సమస్య త్వరగా ఛార్జింగ్ అయిపోవడం. ఓ రెండు గంటలు ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నా, గూగుల్ మ్యాప్స్ వంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసినా.. ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనకు సహాయం చేసేవి.. పవర్ బ్యాంక్‌లు. ప్రయాణాలు చేసేటపుడు వీటి అవసరం ఎక్కువుగా ఉంటుంది. వీటితో ఎంచక్కా ప్రయాణం చేస్తూనే […]