ఆన్ లైన్, ఇ-కామర్స్ సైట్లలో ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లు కొనచ్చు. కానీ, ప్రతిసారి ఫోన్లపై డీల్స్, ఆఫర్స్ రావు. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స సైట్ లో సేల్ నడుస్తోంది. అందులో పలు స్మార్ట్ ఫోన్లపై మంచి డీల్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ మీకోసం తీసుకొచ్చాం.
స్మార్ట్ ఫోన్లు వాడకం ఎంత పెరిగిందో.. వాటి ఉత్పత్తి కూడా అంతే పెరిగింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కొనుగోలు అంతా ఇ-కామర్స్ సైట్లలోనే జరుగుతోంది. వాల్లు డిస్కౌంట్స్ ఇవ్వడమే కాకుండా.. సేల్స్ పేరిట భారీ తగ్గింపులు కూడా ప్రకటిస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సైట్ సమ్మర్ సేల్ జరుగుతోంది. అందులో స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు ఉంది. వాటిలో మీకు సెట్ అయ్యే బడ్జెట్ ఫోన్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ క్రేజీ డీల్స్ పై ఓ లుక్కేయండి. బడ్జెట్ ఫోన్లు మాత్రమే కాకుండా.. బెస్ట్ ఆఫర్లు ఉన్న ఫోన్స్ మీకోసం తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి మీకు నచ్చిన ఫోన్ ని కొనేయండి.
శాంసంగ్ లో M సిరీస్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శాంసంగ్ ఎం04 మోడల్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి. 4జీబీ- 64జీబీ వేరియంట్ రూ.11,999 ఎమ్మార్పీ ఉండగా.. 41 శాతం డిస్కౌంట్ తో రూ.6,999కే అందిస్తున్నారు. పైగా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ 4జీ ఫోన్.. 6.5 ఇంచెస్ డిస్ ప్లేతో వస్తోంది. ఇందులో మీడియా టెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో ఉంది. 13+ 2 ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా లభిస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ మీ నార్జో సిరీస్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు రియల్ మీ నార్జో 50ఐ ప్రైమ్ 4జీ ఫోన్ పై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. 4జీబీ/64 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.9,999 కాగా 20 శాతం డిస్కౌంట్ తో రూ.7,999కే అందిస్తున్నారు. దీనిలో 6.5 ఇంచెస్ హెచ్ డీ+ డిస్ ప్లే, 8ఎంపీ ఏఐ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఫేస్ అన్ లాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇది 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది. ఈ రియల్ మీ నార్జో 50ఐ ప్రైమ్ 4జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీ కంపెనీ నుంచి 12సీ మోడల్ బడ్జెట్ రేంజ్ లో ఉంది. ఇందులో 4జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఎమ్మార్పీ రూ.13,999గా ఉంది. అయితే దీనిని 36 శాతం డిస్కౌంట్ తో రూ.8,999కే అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.71 ఇంచెస్ హెచ్ డీ+ డిస్ ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది. ఇందులో 3 జీబీ వరకు వర్చవల్ గా ర్యామ్ ని పెంచుకోవచ్చు. ఈ రెడ్ మీ 12సీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ నార్జో సిరీస్ లో ఎన్55 4జీ ఫోన్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో వస్తోంది. 6.72 ఇంచెస్ ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే, 64ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్ ని ఎక్స్ పాండబుల్ చేసుకునే అవకాశం ఉంది. దీని ఎమ్మార్పీ రూ.12,999 కాగా 15 శాతం డిస్కౌంట్ తో రూ.10,999కే అందిస్తున్నారు. ఈ రియల్ మీ నార్జో ఎన్55 ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక చేయండి.
శాంసంగ్ ఎం సిరీస్ లో 5జీ ఫోన్ పై మంచి ఆఫర్ ఉంది. ఈ మోడల్ 6.6 ఇంచెస్ ఎల్సీడీ డిస్ ప్లే తో వస్తోంది. ఇందులో ఫుల్ హెచ్ డీ ప్లస్ రెజల్యూషన్ ఉంది. 5ఎన్ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్, 50+ 2+ 2ఎంపీ ట్రిపుల్ కెమెరా ఉంది. 13ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ఇందులో 6000 ఎంఏహెచ్ హ్యూమాంగస్ బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13తో వస్తోంది. ఈ పోన్ 4జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వర్షన్ ఎమ్మార్పీ రూ.17,990 కాగా 22 శాతం డిస్కౌంట్ తో రూ.13,990కే అందిస్తున్నారు. ఈ శాసంగ్ ఎం14 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వివో పవర్డ్ ఐకూ ఫోన్లకు భారత్ లో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఐకూ జెడ్6 లైట్ 5జీ ఫోన్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. ఐకూ జెడ్6 లైట్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెట్జ్ టచ్ శాంపిలింగ్ రేట్ తో వస్తోంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది. ఈ మోడల్ 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎమ్మార్పీ రూ.15,999 కాగా 13 శాతం డిస్కౌంట్ తో రూ.13,999కే అందిస్తున్నారు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ ఐకూ జెడ్ 6 లైట్ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వన్ ప్లస్ ఫోన్లకు భారత్ లో మంచి డిమాండ్ ఉంది. వాటిలో వన్ ప్లస్ నార్డ్ సిరీస్ కు మంచి క్రేజ్ లభించింది. ఇందులో 6.59 ఇంచెస్ డిస్ ప్లే, 64 ఎంపీ మెయిన్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. 6+128 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.19,999గా ఉంది. ఆ మోడల్ ని 8 శాతం డిస్కౌంట్ తో రూ.18,499కే అందిస్తున్నారు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ నార్డ్ సీఈ2 లైట్ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీలో కే సిరీస్ కు మంచి మార్కెట్ ఉంది. ఈ సేల్ లో రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 144 హెట్జ్ లిక్విడ్ ఎఫ్‌ఎఫ్‌ఎస్ తో వస్తోంది. 64 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. డాల్బీ స్టీరియో స్పీకర్స్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ టర్బో ఛార్జింగ్ తో వస్తోంది. ఈ మోడల్ 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎమ్మార్పీ రూ.31,999 కాగా 34 శాతం డిస్కౌంట్ తో రూ.20,999కే లభిస్తోంది. దీనికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ రెడ్ మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.