SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Moto E40 Available At Rs 599 During Moto Days Sale On Flipkart

మోటోరోలా బంపరాఫర్‌.. ఆ ఫోన్‌పై ఏకంగా 8 వేలు తగ్గింపు.. రూ.599కే!

  • Written By: Dharani
  • Published Date - Thu - 1 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మోటోరోలా బంపరాఫర్‌.. ఆ ఫోన్‌పై ఏకంగా 8 వేలు తగ్గింపు.. రూ.599కే!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ.. మోటోరోలా.. భారీ ఆఫర్‌ ప్రకటించింది. అక్టోబర్‌ నెలలోనే లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్‌ ప్రకటించింది. 599కే ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారు.. ఒక్కసారి ఈ ఆఫర్‌ మీద లుక్కేయండి. మోటోరోలా కంపెనీ.. తన మోటో ఈ40 స్మార్ట్‌ ఫోన్‌ మీద భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్‌ మోటో డేస్‌ సందర్భంగా లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ని ప్రసుత్తం 599 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. మోటోరోలా నుంచి వచ్చిన బడ్జెటజం స్మార్ట్‌ఫోన్లలో మోటో ఈ40 ఒకటి.

90 HZ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, ట్రిపుల్‌ రియర్‌ కెమరా సెటప్‌, 5000 mAH బ్యాటరీతో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. లాంఛ్‌ సమయంలో ఈ ఫోన్‌ ధర 9, 499 రూపాయలు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోబైల్‌ 8,599 రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌ని కేవలం 599 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌లో సొంత చేసుకోవచ్చని మోటోరోలా ప్రకటించింది.

Moto E40

సుమారు 9 వేల రూపాయల ధర ఉన్న ఈ ఫోన్‌ని 599 రూపాయలకే పొందాలంటే.. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్‌ చేయాలి. 8 వేల రూపాయల వరకు ఎక్సెంజ్‌ ఆఫర్‌ ఇస్తోంటి మోటోరోలా. ఈ క్రమంలో పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్‌ చేస్తే.. 8 వేల రూపాయలు వస్తే.. ఇక మీరు కేవలం రూ.599కే ఈ ఫోన్‌ని సొంత చేసుకోవచ్చు. ఎక్సేంజ్‌ ఆఫర్‌తో సంబంధం లేకుండా.. ఇప్పటికే ప్లిప్‌కార్ట్‌.. మోటో ఈ40 మీద 2,400 రూపాయల డిస్కౌంట్‌ ఇస్తుంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే.. మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అదనంగా లభిస్తుంది.

ఇక మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.5 ఇంచ్‌ డిస్‌ప్లేతో.. 4GB రామ్‌, 64 GB ఇంటర్నల్‌ స్టోరీజీతో.. ట్రిపుల్‌ కెమరా సెటప్‌.. 48 MP ప్రైమరీ కెమరీ.. 8 MP పంచ్‌ హోల్‌ కెమారతో.. 5000 mAH బ్యాటరీతో.. కార్బన్‌ గ్రే, పింక్‌ క్లే రంగుల్లో లభ్యం అవుతుంది.

Tags :

  • Flipkart
  • Latest Tech News
  • Motorola
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

  • ఈ EV కొనాలంటే షోరూమ్ కి అక్కర్లేదు.. Flipkartలో కొనేయచ్చు!

    ఈ EV కొనాలంటే షోరూమ్ కి అక్కర్లేదు.. Flipkartలో కొనేయచ్చు!

  • Ear Buds: రూ.1,299కే స్టైలిష్ ఇయర్ బడ్స్.. అదిరిపోయే ఫీచర్లతో..!

    Ear Buds: రూ.1,299కే స్టైలిష్ ఇయర్ బడ్స్.. అదిరిపోయే ఫీచర్లతో..!

  • Smart Watch: రూ.6 వేలు స్మార్ట్ వాచ్‌ రూ.1,099కే.. అదిరిపోయే ఫీచర్లతో..!

    Smart Watch: రూ.6 వేలు స్మార్ట్ వాచ్‌ రూ.1,099కే.. అదిరిపోయే ఫీచర్లతో..!

  • Nokia PureBook S14: రూ. 82 వేల ల్యాప్‌టాప్ రూ. 32 వేలకే.. అస్సలు మిస్ అవ్వద్దు..

    Nokia PureBook S14: రూ. 82 వేల ల్యాప్‌టాప్ రూ. 32 వేలకే.. అస్సలు మిస్ అవ్వద్దు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam