SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Team India Cricketer Deepak Chahar Tied Knot To His Girl Friend Jaya Bharadwaj

Deepak Chahar: ఘనంగా టీమిండియా క్రికెటర్ దీపక్‌ చాహర్ వివాహం.. ఫొటోస్ వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 2 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Deepak Chahar: ఘనంగా టీమిండియా క్రికెటర్ దీపక్‌ చాహర్ వివాహం.. ఫొటోస్ వైరల్!

టీమిండియా క్రికెటర్ దీపక్‌ చాహర్‌ వివాహం ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి జయా భరద్వాజ్‌ ను బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో బుధవారం వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు ఆగ్రాలోని జైపీ ప్యాలెస్ లో అట్టహాసంగా జరిగింది. పెళ్లి వేడుక తర్వాత తన వివాహం గురించి ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా తన ఫ్యాన్స్‌ కు తెలియజేశాడు. జయా భరద్వాజ్‌ మెడలో పూలమాల వేస్తూ తన జీవితంలోని అత్యంత ఆనంద క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. అంతేకాకుండా తమ పెళ్లి ఫొటో షేర్‌ చేస్తూ దీపక్‌ చాహర్‌ ఓ ఎమోషనల్‌ నోట్‌ కూడా రాశాడు.

‘నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నాకు నువ్వే సరైన జోడీ అనే భావన కలిగింది.. ఆ విషయంలో నేనే కరెక్ట్. మనిద్దరం కలిసి మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడిపాం. నీకు మాటిస్తున్నా నిన్ను ఎప్పుడూ అలాగే ఆనందంగా ఉంచుతా. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన క్షణం ఇది.. అందరూ ఆశీర్వదించండి’ అంటూ దీపక్‌ చాహర్ చెప్పుకొచ్చాడు. దీపక్‌ చాహర్‌ పోస్టుకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Deepak Chahar (@deepak_chahar9)

ఐపీఎల్‌ 2021 సీజన్‌ లో అక్టోబర్ 9న దుబాయ్‌ వేదికగా చెన్నై- పంజాబ్‌ మ్యాచ్‌ అనంతరం లైవ్‌ లో దీపక్ చాహర్.. జయా భరద్వాజ్ కు ప్రపోజ్‌ చేయడం.. అందుకు ఆమె ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. జయా భరద్వాజ్‌ ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌ లోకార్పొరేట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈమె బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సిద్ధార్థ్‌ భరద్వాజ్‌ సోదరి అ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Rahul Chahar (@rdchahar1)

దీపక్‌ చాహర్- జయా భరద్వాజ్‌ రిసెప్షన్ వేడుక ఢిల్లీలోని మౌర్య హోటల్‌ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఎంఎస్‌ ధోనీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాప్‌ ప్లేయర్లు రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా కోహ్లీ, అనుష్క సహా మొత్తం 60 మంది క్రికెటర్లకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కామెంట్స్ రూపంలో దీపక్‌ చాహర్‌- జయా భరద్వాజ్‌ లకు శుభాకాంక్షలు తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jaya Bhardwaj (@jayab05)

  • ఇదీ చదవండి: ‘ఆ రోజు సచిన్ లేకుంటే ఏం జరిగేదో’.. ధోనీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్!
  • ఇదీ చదవండి: రాజకీయాల్లోకి సౌరవ్ గంగూలీ! BCCI ప్రెసిడెంట్ పదవికి రాజీనామా?

Tags :

  • Deepak Chahar
  • Jaya Bharadwaj
  • MS Dhoni
  • Team India
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam