కొన్ని రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయిన సంగతి తెలిసిందే. ఉమేష్ యాదవ్ స్నేహితుడే అతడిని ఓ ఫ్లాట్ విషయంలో మోసం చేశాడు. ఉమేష్ యాదవ్ తన మేనేజర్‌గా స్నేహితుడు శైలేష్ థాకరేను నియమించుకోగా.. అతడు ఓ ఫ్లాట్ విషయంలో ఉమేష్ యాదవ్‌ను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ భార్య ఇలా మోసపోయిన వారి జాబితాలో చేరింది. వ్యాపారం పేరు చెప్పి ఇద్దరు హైదరాబాదీలు.. టీమిండియా క్రికెటర్ భార్యను […]
టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్ ప్రస్తుతానికి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వెన్నెముక గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాడు. మరో నాలుగు నెలల విశ్రాంతి సమయం తర్వాత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం తనకున్న ఖాళీ సమయాన్ని దీపక్ చాహర్ కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దీపక్ చాహర్ పెట్టిన ఒక వీడియో పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 2న ఆగ్రాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయి హనీమూన్ పనుల్లో ఉన్న బిజీగా జంటకు.. వివాదాల గోల ఇప్పట్లో తప్పేలా లేదు. మొన్నటికి మొన్న.. దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ “హానీమూన్ లో నీ నడువుము జాగ్రత్త తమ్ముడూ..” అంటూ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. ఈ […]
టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వివాహం ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి జయా భరద్వాజ్ ను బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో బుధవారం వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు ఆగ్రాలోని జైపీ ప్యాలెస్ లో అట్టహాసంగా జరిగింది. పెళ్లి వేడుక తర్వాత తన వివాహం గురించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ కు తెలియజేశాడు. జయా భరద్వాజ్ మెడలో పూలమాల వేస్తూ తన జీవితంలోని అత్యంత ఆనంద క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. […]
“నచ్చిన నెచ్చెలికి మనసులోని ప్రేమను తెలియజేసి.. ఆమె వేలికి ఉంగరం తొడగటం.. ఆ వెంటనే ఆమె కూడా చిరునవ్వులతో ‘ఇష్టమే’ అని సమ్మతం తెలపడం.. ‘ఇకపై నీతోనే నా జీవన పయనం’ అంటూ ఆత్మీయ ఆలింగనంలో అతడిని బంధీ చేయడం.. అక్కడిక్కడే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోవడం”.. ఈ కవిత్వం చదువుతుంటే మీకేమైనా గుర్తొస్తుందా! అదేనండి మన రాజు గారు.. దీపక్ చాహర్.. గతేడాది ఐపీఎల్ సందర్బంగా తన ప్రేయసికి ప్రేమ ఆహ్వానాన్ని పంపిన విషయం అందరకి […]
భారత యువ క్రికెటర్, స్పిన్నర్ రాహుల్ చాహర్ ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇషానీ జోహార్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వృత్తి రీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్, రాహుల్ చాహార్ ల ఎంగేజ్మెంట్ 2019 లో జరిగింది. మూడేళ్ల తర్వాత వీరి వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకలో సోదరుడు దీపక్ చాహార్, సోదరి మాలతి చాహార్ […]
‘ఐపీఎల్ 2021’ సీజన్లో చైన్నై సూపర్ కింగ్స్ జోరుగా ఆడుతోంది. 14 మ్యాచుల్లో 9 విజయాలతో టేబుల్ సెకెండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. పంజాబ్ చేతిలో పరాజయంతో అభిమానులు ఒకింత నిరాశ చెందారు. కానీ, మ్యాచ్ అనంతరం సీఎస్కే ప్లేయర్ దీపక్ చాహర్ చేసిన ప్రపోజల్ చూసి అందరూ మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయారు. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో దీపక్ చాహర్ ప్రపోజల్ తెగ వైరల్ అవుతోంది. ఎవరు ఆ అమ్మాయి? ఎలా పరిచయం? ఎప్పటి […]