రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ధోని మరో కప్ పట్టుకెళ్లిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదోసారి టైటిల్ విన్నర్‌గా నిలిపాడు. అయితే కప్ గెలిచినా ఒక ప్లేయర్‌పై మాత్రం ధోని సీరియస్ అయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ తిప్పలు తప్పట్లేదు. అది కూడా కెప్టెన్ ధోనీ వల్ల. మనోడినే టార్గెట్ చేసి మరీ భయపెడుతున్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
కొన్ని రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయిన సంగతి తెలిసిందే. ఉమేష్ యాదవ్ స్నేహితుడే అతడిని ఓ ఫ్లాట్ విషయంలో మోసం చేశాడు. ఉమేష్ యాదవ్ తన మేనేజర్‌గా స్నేహితుడు శైలేష్ థాకరేను నియమించుకోగా.. అతడు ఓ ఫ్లాట్ విషయంలో ఉమేష్ యాదవ్‌ను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ భార్య ఇలా మోసపోయిన వారి జాబితాలో చేరింది. వ్యాపారం పేరు చెప్పి ఇద్దరు హైదరాబాదీలు.. టీమిండియా క్రికెటర్ భార్యను […]
బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఇక మూడో వన్డేలోనైనా గెలిస్తే.. పరువు కాస్త నిలుస్తుంది. లేదంటూ.. ఇప్పటికే పతాళానికి పడిపోయిన పరువు.. మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ వరుస ఓటములను భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్ ప్రపంచంలో పసికూన జట్టుగా పేరమోస్తున్న బంగ్లాదేశ్ జట్టు.. పటిష్టమైన టీమిండియాను రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడించడం కంటే దారుణం ఇంకొటి […]
గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా రెండు వన్డేల్లో ఓడి టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటోంది. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన భారత జట్టు.. దాన్ని మించిన పరాజయాలను పొందుతూ.. క్రికెట్ అభిమానుల గుండెలను ముక్కలు చేస్తోంది. మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ సేన తొలి రెండు వన్డేలు ఓడి.. సిరీస్ కోల్పోయింది. శనివారం మిగిలిన ఆ […]
బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేజేతులా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్ లు వదిలేసి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. దాంతో టీమిండియాపై మాజీలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ఓటమితోనైనా టీమిండియా బుద్ది తెచ్చుకోవాలని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆటగాళ్లపై మండిపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో టీమిండియా మాజీ ఆటగాడు భారత జట్టుపై ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. అసలు ఈ మ్యాచ్ […]
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు రోహిత్ సేన బంగ్లాలో అడుగుపెట్టింది. వరల్డ్ కప్ వేటలో తగిలిన గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయంలో తీసుకున్న తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ కో బంగ్లా పర్యటనకు సిద్ధమైంది. అయితే.. వరల్డ్ కప్‌లో చోటు దక్కని యువ బౌలర్లకు బంగ్లా సిరీస్‌కు ఎంపిక చేశారు. మొహమ్మద్ సిరాజ్, శార్ధుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ లాంటి యంగ్ బౌలర్లకు ఈ టూర్‌లో చోటు […]
గత కొంతకాలంగా ఇటు భారతదేశంలోనూ.. అటు క్రీడాలోకంలోనూ గట్టిగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్. గొప్ప ఆటగాడు అయినప్పటికీ సంజూకి తగిన అవకాశాలు ఇవ్వట్లేదన్నది బీసీసీఐ పై వస్తున్న ప్రధాన ఆరోపణ. శాంసన్ కు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అది ఎంతలా అంటే ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండింగ్ లో ఉంది. ఇన్ని విమర్శల నేపథ్యంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో సంజూ […]
మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టుకు ఎంపికై పలువురు ఆటగాళ్లు దూరమయ్యారు. అందులో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాతో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా వరల్డ్ కప్ దూరమయ్యాడు. దీపక్ చాహర్ స్టాండ్‌బైగానే కాకుండా.. గాయపడ్డ బుమ్రాకు రీప్లేస్‌మెంట్‌గా తుదిజట్టులో ఆడే అద్భుత అవకాశం ఉండేది. గాయంతో బుమ్రా వరల్డ్ కప్ […]
మరో నాలుగు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో టీమిండియాకు షాకు ల మీద షాకు లు తగులుతున్నాయి. ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరం కాగా.. బూమ్రా కంటే ముందుగానే సర్జరీ జరిగి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వరల్డ్ కప్ కు దూరం అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరో స్టార్ బౌలర్ కూడా ప్రపంచ కప్ కు […]