SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Final Bcci Enters Guinness Book Of World Records

IPL 2022 ఫైనల్ కోసం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీ.. బీసీసీఐ గిన్నిస్‌ రికార్డు!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022 ఫైనల్ కోసం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీ.. బీసీసీఐ గిన్నిస్‌ రికార్డు!

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ ముగింపునకు వచ్చింది. ఇప్పటి వరకు హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి చేరుకున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఐపీఎల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్ల లోగోలతో కూడిన అతిపెద్ద జెర్సీని రూపొందించడం ద్వారా ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీని గా భారత క్రికెట్ బోర్డుని గిన్నిస్ బుక్ రికార్డు వరించింది.

ఐపీఎల్ కి ఈసారి కొత్త హంగులు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ గా వ్యవహరించిన స్టార్ క్రికెటర్ రవిశాస్త్రి హూస్ట్ గా వ్యవహరించి సందడి చేశారు. చుట్టూ స్టేడియంలో వేలాది మంది అభిమానుల కోలాహలం చూస్తుంటే కరోనా సమయంలో ఎంత మిస్ అయ్యామో.. అంతకు రెట్టింపు ఆనందం పొందేటా ఈసారి ఐపీఎల్ ఎండబోతున్నట్లు తెలుస్తుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మొతేరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ని లైవ్‌లో వీక్షించేందుకు లక్షా 25 వేల మంది హాజరువుతన్నట్లు సమాచారం. ఇక ముగింపు వేడుకలు ప్రారంభమైన వెంటనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాలకు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్‌ని అందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ తారలు కూడా తెగ సందడి చేశారు. హీరో రణ్ వీర్ సింగ్ ఐపీఎల్ జెండా పట్టుకొని స్టేడియలో రన్ చేశారు.

ఈ సందర్భంగా రణవీర్ సింగ్ ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ మూవీలోని ‘వాతీ కమ్మింగ్’ సిగ్నేచర్ స్టెప్పులు వేశాడు. చివరిగా కేజీఎఫ్ 2’ మూవీలోని ‘సలాం రాకీ భాయ్’… పాటకు చిందులు వేశాడు. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన బృందంతో కలిసి లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ‘వందేమాతరం’ పాటతో స్టేడియంలో త్రివర్ణంతో నింపేశాడు. ఈ సందర్భంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ తన పాటలతో అందరినీ రంజింపచేశారు.

 

A 𝗚𝘂𝗶𝗻𝗻𝗲𝘀𝘀 𝗪𝗼𝗿𝗹𝗱 𝗥𝗲𝗰𝗼𝗿𝗱 to start #TATAIPL 2022 Final Proceedings. 🔝 #GTvRR

Presenting the 𝗪𝗼𝗿𝗹𝗱’𝘀 𝗟𝗮𝗿𝗴𝗲𝘀𝘁 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗝𝗲𝗿𝘀𝗲𝘆 At The 𝗪𝗼𝗿𝗹𝗱’𝘀 𝗟𝗮𝗿𝗴𝗲𝘀𝘁 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗦𝘁𝗮𝗱𝗶𝘂𝗺 – the Narendra Modi Stadium. @GCAMotera 👏 pic.twitter.com/yPd0FgK4gN

— IndianPremierLeague (@IPL) May 29, 2022

 

View this post on Instagram

 

A post shared by Cricket Bloggers (@_cricblog_)

Tags :

  • BCCI
  • Biggest cricket jersey
  • Guinness Book
  • ipl 2022
  • IPL 2022 Final
  • Narendra Modi Stadium
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam