ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ నిర్వహణలో బీసీసీఐ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో బోర్డు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ ఫైనల్ కి వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో రిజర్వ్ డేకి షెడ్యూల్ చేశారు. మరి ఈరోజు అహ్మదాబాద్ లో వాతావరణం ఎలా ఉంది? ఈరోజైనా మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఇప్పుడు చూద్దాం.
క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ ఇరు జట్లు తలపడితే ఉండే హైటెన్షన్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే ఆ క్రికెట్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. ఆ ఫ్లెక్సీలో సౌరవ్ గంగూలీ ఫోటో లేదు. దాంతో దాదా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్లు తెచ్చిపెడుతూ.. క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఐపీఎల్‌కు స్థానం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2022 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. గతేడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ను ఏకంగా 1,01,566 మంది […]
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ ముగింపునకు వచ్చింది. ఇప్పటి వరకు హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి చేరుకున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఐపీఎల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్ల లోగోలతో కూడిన అతిపెద్ద జెర్సీని రూపొందించడం ద్వారా ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీని గా భారత క్రికెట్ బోర్డుని గిన్నిస్ బుక్ రికార్డు వరించింది. ఐపీఎల్ […]
భారత్-వెస్టిండీస్ మధ్య ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం విండీస్ ఆటగాళ్లు రెండు రోజుల క్రితమే అహ్మాదాబాద్‌కు చేరుకున్నారు. కాగా మూడు వన్డేలు కూడా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి. స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన విండీస్ ఆటగాళ్లకు ఈ స్టేడియం బాగా నచ్చింది. అందులోని సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. మోడీ స్టేడియం అద్భుతంగా ఉందని కొనియాడుతున్నాడు. విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘నరేంద్ర మోదీ స్టేడియం, […]