క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ ముగింపునకు వచ్చింది. ఇప్పటి వరకు హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి చేరుకున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఐపీఎల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్ల లోగోలతో కూడిన అతిపెద్ద జెర్సీని రూపొందించడం ద్వారా ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీని గా భారత క్రికెట్ బోర్డుని గిన్నిస్ బుక్ రికార్డు వరించింది. ఐపీఎల్ […]
ఐపీఎల్ 2022 తుది పోరు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ విజేత ఎవరో తేలిపోనుంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన […]