యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం.
స్వదేశంలో ఈ సారి వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సారి పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఫోనులో మ్యాచులు చూసే అభిమానులకి హాట్ స్టార్ రూపంలో ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ మ్యాచులు త్వరగా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకి బ్యాడ్ టైం నడుస్తుంది. తాజా సమాచార ప్రకారం వైస్ కెప్టెన్ నుంచి హార్దిక్ నుంచి తప్పించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈడెన్ గార్డెన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇలా అగ్ని ప్రమాదం జరగడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.
వెస్ట్ ఇండీస్ తో జరిగిన 3వ టీ20 వరల్డ్ కప్ లో సిక్స్ కొట్టడమే ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేసిన తప్పు. అదేంటి సిక్స్ కొడితే కేరింతలు కొడతారు కదా.. మరి హార్దిక్ నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే.. అందులో స్వార్థం ఉంది. అందుకే కెప్టెన్ అంటే ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకోమని హార్దిక్ కి సలహా ఇస్తున్నారు.