SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shubman Gill Is Not A King Said Aakash Chopra

క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

కొన్ని మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయగానే ఓ యువ ఆటగాడిని దిగ్గజ స్థాయి అందుకున్న విరాట్‌ కోహ్లీతో పోల్చడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసొస్తోంది!

  • Written By: Raja Sekhar
  • Published Date - Fri - 11 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

స్వదేశంలో జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడగానే అతడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత పిచ్‌లపై దంచికొట్టిన ఆ కుర్రాడు.. విదేశాల్లో తుస్సు మనిపిస్తున్నాడు. ముఖ్యంగా అహ్మదాబాద్‌ స్టేడియంను తన డెన్‌గా మార్చుకొని పరుగుల వరద పారించిన ఆ యువ ఓపెనర్‌ ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుందిగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.

అదేనండి మూడు ఫార్మాట్లలో భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గురించే!ఈ ఏడాది ఐపీఎల్‌ ముగిసేసరికి గిల్‌ ఎక్కడి లేని పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకున్నాడు. మరోవైపు తనతో పాటే అండర్‌-19 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన మరో ఓపెనర్‌ పృథ్వీ షా అసలు టీమిండియా దరిదాపుల్లోకి వచ్చేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో గిల్‌ మాత్రం అటు టెస్టులు, ఇటు వన్డే, టీ20ల్లో దుమ్మురేపుతూ ముందుకు సాగాడు. అయితే ఐపీఎల్‌ తర్వాత పరిస్థితి తలకిందులైంది.

అప్పటి వరకు పరుగుల వదర పారించిన గిల్‌.. ఆ తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌ సహా వెస్టిండీస్‌ పర్యటనలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విండీస్‌తో టెస్టుల్లో అతడి స్థానాన్ని త్యాగం చేయడమే కొంపముంచినట్లు కనిపిస్తోంది. మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ టెస్టు అరంగేట్రం చేయడంతో గిల్‌ మూడో స్థానానికి మారల్సి వచ్చింది. ఇక అక్కడి నుంచి అతడి ప్రదర్శన నానాటికి తీసికట్టులా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఐపీఎల్‌ సమయంలో గిల్‌ పేరు మారుమోగింది. ఇక అతడిని యువరాజు అనడం మానేసి కింగ్‌ అనాల్సిందే అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది.

ఎక్కడ చూసిన దీని గురించే వార్తలు కనిపించాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి తలకిందులైంది. ఇంగ్లండ్‌లో జరిగిన డబ్లూ్యటీసీ ఫైనల్‌తో పాటు వెస్టిండీస్‌ పర్యటనలో గిల్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు’ అని ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానల్‌లో పేర్కొన్నాడు. కెరీర్‌ తొలి నాళ్లలో టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌ అనిపించుకున్న గిల్‌.. ఇప్పుడు కనీస ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్నాడు. కరీబియన్లతో టీ20 సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతడు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవడం ఫ్యాన్స్‌ను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మూడు నెలలు తిరిగేసరికి హీరో కాస్త జీరో అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Tags :

  • Aakash Chopra
  • BCCI
  • Cricket News
  • shubman gill
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam