టీమిండియాలోకి ఎంతోమంది క్రికెటర్లు వచ్చుండొచ్చు. కానీ క్రికెట్ గాడ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఒక్కటే. అదే సచిన్ టెండూల్కర్. టీనేజ్ లోకి జట్టులోకి వచ్చిన సచిన్… తన అసమాన ఆటతీరుతో దాదాపు 25 ఏళ్లపాటు జట్టులో కంటిన్యూ అయ్యాడు. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేశాడు. ఇక 90 పరుగుల దగ్గర సచిన్ ఔటైన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒకవేళ అవి గనుక శతకాలుగా మారి […]
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్’ వివాదం మరింత ముదురుతోంది. ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి కోహ్లీ ఫేక్ ఫీల్డింగే కారణమని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్ ఆరోపించి.. ఈ వివాదానికి తెరతీశాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేట్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో లిటన్ దాస్ డీప్ ఆఫ్‌సైడ్ వైపు షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ బంతిని అందుకుని కీపర్ […]
ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా.. దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20ల సిరీస్ కి రెడీ అయిపోయింది. బుధవారమే (సెప్టెంబరు 28) తిరువనంతపురం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇరుజట్ల ఆటగాళ్లు… ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీసులో మునిగితేలుతున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టు ఓడిపోతుంది.. మన దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ జోస్యం చెప్పారు. అందుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. దీంతో ఈ విషయం […]
మరికొద్ది రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది. దీంతో అన్ని జట్లు తమ తమ బలా బలాలను అంచాన వేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇక మరి కొంత మంది మాజీలు, ప్రత్యర్థి ఆటగాళ్లు తమకు నచ్చినట్లు జోస్యం చెప్పుకుంటూ అవతలి వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్ కోహ్లీకి కొందరు మద్దతు పలుకుతూ ధైర్యం చెబుతుంటే మరి కొందరేమో అతన్ని రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే […]
భారత్, పాకిస్తాన్.. పేరుకు ఈ రెండు దేశాలు దాయాది దేశాలైనా.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా ఎప్పుడూ పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులు కేవలం దేశ సరిహద్దుల్లో మాత్రమే కాదు.. దేశ ప్రజల్లోనూ ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఇరుదేశాల ప్రజల దృష్టంతా మ్యాచ్ పైనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు తలపడునున్నాయి. ఈ క్రమంలో జట్టులో ఎవరకి చోటు […]
ఐపీఎల్ లో ఒకప్పుడు టాప్ క్లాస్ ప్లేయర్ గా వెలుగొందిన సురేష్ రైనా.. గత ఏడాది ఐపీఎల్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతమైన ఆట తీరును కనబరిచిన రైనా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ తో మెగా వేలంలో నమోదు చేసుకున్నప్పటికీ అతన్ని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. పది ఫ్రాంచైజీల్లో ఒక్క ఫ్రాంచైజీ కూడా ఈ స్టార్ బ్యాట్స్ మేన్ ను తీసుకోకపోవడం అందరినీ […]
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ ఏకంగా గంటకు 157 కిమీ వేగంతో బాల్ వేశాడు. ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ ఈ సీజన్. ఉమ్రాన్ వేసిన స్పీడ్‌తో ఇంతవరకు ఏ ఇండియన్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని, తీసుకుంటారే వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఉమ్రాన్ తన […]
ఐపీఎల్ 2022 ఎడిషన్ మొదలు కావడానికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాశాయి. లీగ్ లో ఎలా రాణించాలన్న దానిపై ఇప్పటికే వ్యూహరచనలు చేస్తున్నాయి. ఈ ఏడాది కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడంతో లీగ్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఈ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై.. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఐపీఎల్-2021లో కోహ్లి అంతగా […]
ఐపీఎల్ సెకెండాఫ్ ప్రతి మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు అభిమాని తమతమ జట్లు గెలుస్తాయంటూ సోషల్ మీడియా వేదికగా యుద్ధాలే చేస్తున్నారు. మా జట్టంటే.. మా జట్టంటూ కొట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి తమ ఐడియాలజీ, నాలెడ్జ్ ప్రకారం కొందరు మాజీలు కూడా మ్యాచ్ ప్లాన్, టీమ్‌ల అంచనా, ప్రణాళికలు, గెలుపు- ఓటములపై తమ అభిప్రాయాలను ప్రిడిక్షన్లను చెబుతుంటారు. మరి అన్ని సందర్భాల్లో అవి నిజమవుతాయని వారు కూడా చెప్పరు. కానీ, […]