ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ఫ్లాట్ ఫామ్స్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు.
ఈ మద్య దేశంలో పలు చోట్ల పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఉత్కంఠంగా సాగింది.. ఈ ఆటలో అనుకోని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడు పై ఉండగా ఒక క్యాచ్ వివాదం అయ్యింది.
ఈ మద్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల వరుస భూకంపాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో టర్కీ, నైజీరియాలో వచ్చిన భూకంపంలో 50 వేల మంది చనిపోయారు.. ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలు బిజీ బీజీగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజల్లోకి వెళ్తున్నారు.
సామాన్యులకు ఇప్పుడు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అనే పరిస్థితి వచ్చింది. మార్కెట్ లో నిత్యం పెరుగుతున్న ధరలు చూసి మధ్యతరగతి కుటుంబీకులు మార్కెట్ వెళ్లాలంటే జంకుతున్నారు.
టాలీవుడ్ లో టాప్ మోస్ట్ స్టంట్స్ కొరియోగ్రఫర్లు గా పేరు తెచ్చుకున్నారు రామ్ - లక్ష్మణ్. చిన్న ఫైటర్లుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ - లక్ష్మణ్ అనతి కాలంలోనే ఫైట్ మాస్టర్స్ గా ఎదిగారు. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే ఈ సంట్ మాస్టర్స్.. ఏ చిన్న విరామం దొరికినా తమ స్వగ్రామం చీరాలకు వెళ్లి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అధిక వేడి వల్ల అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.